హెల్త్ టిప్స్

టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా..? అది మంచి అలవాటేనా..? అలా చేస్తే ఏమవుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కోసం ఎవ‌రైనా స్నానం చేయాల్సిందే&period; స్నానం à°µ‌ల్ల à°¶‌రీరం శుభ్రం అవ‌డమే కాదు&comma; à°®‌à°¨‌స్సుకు కూడా ఆహ్లాదం à°²‌భిస్తుంది&period; ఎంతో ప్ర‌శాంత‌à°¤ చేకూరుతుంది&period; అయితే కొంద‌రు రోజుకు ఒక‌సారి స్నానం చేస్తారు&comma; కొంద‌రు రెండు సార్లు చేస్తారు&comma; ఇంకా కొంద‌రైతే రోజుల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ స్నానం చేయ‌రు&period; దీని గురించి à°ª‌క్క‌à°¨ పెడితే అస‌లు స్నానం ఎప్పుడు చేసినా ఏం కాదు&comma; కానీ భోజ‌నం చేసిన à°¤‌రువాత మాత్రం చేయ‌కూడ‌దు&period; అవును&comma; అది క‌రెక్టే&period; à°®‌à°¨ పెద్ద‌లే కాదు&comma; సైంటిస్టులు కూడా ఈ విష‌యాన్ని చెబుతున్నారు&period; అయితే అస‌లింత‌కీ… భోజ‌నం చేశాక స్నానం ఎందుకు చేయ‌కూడ‌దు&period;&period;&quest; చేస్తే ఏమ‌వుతుంది&period;&period;&quest; అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజ‌నం చేశాక à°®‌à°¨ à°¶‌రీరంలో à°°‌క్తం ఎక్కువ‌గా జీర్ణాశ‌యానికి à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period; ఎందుకంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కూడా à°¶‌క్తి అవ‌à°¸‌రం&period; క‌నుక ఆ à°¶‌క్తిని అందించేందుకు జీర్ణాశ‌యానికి ఎక్కువ‌గా à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period; అయితే తిన్న వెంటనే స్నానం చేస్తే అప్పుడు à°®‌à°¨ à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤‌లో మార్పు à°µ‌స్తుంది&period; దీన్ని మెద‌డు వెంట‌నే గుర్తించి శరీర ఉష్ణోగ్ర‌à°¤‌ను క్ర‌à°®‌à°¬‌ద్దీక‌రించే à°ª‌నిలో à°ª‌డుతుంది&period; అప్పుడు à°°‌క్తం à°®‌à°¨ జీర్ణాశ‌యానికి కాక చ‌ర్మం వైపు à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period; దీంతో జీర్ణ‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78577 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bath&period;jpg" alt&equals;"is it ok to do bath after food " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వేళ à°®‌నం తిన్నాక చ‌న్నీళ్ల స్నానం చేస్తే అప్పుడు à°°‌క్త నాళాలు వెడ‌ల్పు అవుతాయి&period; దీంతో పెద్ద ఎత్తున à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ జ‌రుగుతుంది&period; à°¤‌ద్వారా à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period; అదే వేన్నీళ్ల స్నానం చేస్తే అప్పుడు చ‌ర్మంలో ఉన్న à°°‌క్త నాళాలు పెద్ద‌విగా అయి అవి ఎక్కువ ఉష్ణాన్ని చ‌ర్మం ద్వారా à°¬‌à°¯‌టికి పంపుతాయి&period; దీంతో à°¶‌రీరం సాధార‌à°£ ఉష్ణోగ్ర‌à°¤‌కు చేరుకుంటుంది&period; ఈ ప్ర‌క్రియ ముగిసేంత à°µ‌à°°‌కు జీర్ణాశ‌యానికి à°°‌క్తం à°¸‌రిగ్గా అంద‌దు&period; దీంతో తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాక గ్యాస్‌&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అందుకే అలా à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండ‌డం కోస‌మే తిన్న వెంట‌నే స్నానం చేయకూడ‌à°¦‌ని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°°à°¿ భోజ‌నం చేశాక ఎంత సేప‌టి à°µ‌à°°‌కు స్నానం చేయ‌à°µ‌చ్చు&period;&period;&quest; అంటే అందుకు క‌నీసం 45 నుంచి 60 నిమిషాలు ఆగ‌డం మంచిది&period; అప్ప‌టికి ఆహారం దాదాపుగా జీర్ణ‌మైపోయి ఉంటుంది&period; క‌నుక తిన్నాక గంట‌కు నిర‌భ్యంత‌రంగా స్నానం చేయ‌à°µ‌చ్చు&period; ఎలాంటి à°¸‌à°®‌స్యా ఉండ‌దు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts