హెల్త్ టిప్స్

నూడుల్స్‌ను ఎక్కువ‌గా తిన‌వ‌ద్దంటారు, కొరియా, చైనా, జ‌పాన్ వాసులు ఎలా తింటున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ప్రశ్న ఆలోచింపచేసేదే&period;&period; మీ ప్రశ్నను రెండు భాగాలుగా అనుకుని &comma; మొదటగా instant నూడుల్స్ గురించి మాట్లాడదాము&period;&period; నిజానికి నూడుల్స్&comma; మ్యాగీ&comma; రెండూ ఒకటి కాదండీ&period;&period; మ్యాగీ అనేది instant noodles అనే విభాగానికి చెందినవి&period;&period; వేడి నీటిలో వీటిని వేసేసి&comma; వాడు ఇచ్చిన మసాలాలు కలిపిస్తే తినేయొచ్చు&comma; మహా అయితే 10 నిమిషాల్లో నూడుల్స్ అనేవి తినేయొచ్చు&period;&period; కానీ ఈ instant noodles దీర్ఘ కాలంలో ఆరోగ్యానికి హాని చేస్తాయి&period; అందుకుగల కారణాలు క్లుప్తంగా&period;&period; మీరు 100 గ్రాముల నూడుల్స్ తీసుకుంటే&comma; అందులో సోడియం&lpar;ఉప్పు&rpar; పరిమాణం 397 – 3678 మిల్లీగ్రాముల వరకూ ఉండొచ్చుట&period;&period; ఆ స్థాయిలో ఉప్పు తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్ర సమస్యలు వస్తాయి&comma; అవి ఉదర క్యాన్సర్ కావొచ్చు&comma; లేదంటే గుండె జబ్బులు&comma; పక్షవాతం &period;&period; ఉప్పు తీసుకుంటే బీపీ కి మంచిది కాదని వైద్యులు తరచుగా చెప్పేదే కదా&period;&period; దీనితో పాటు కిడ్నీల కి కూడా సమస్యే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు మ్యాగీ నే కనుక తీసుకుంటే వాడు మనకి ఒక మసాలా పొట్లం ఇస్తాడు చూసారూ &comma; దానిలో monosodium glutamate &lpar;MSG&rpar; అనే ఒక రకమైన రసాయనం ఉంటుంది&period;&period; ఇది రుచిని పెంచడానికి ఉపయోగపడుతుంది&period;&period; వీటివల్ల అనేక స్వల్ప కాలిక &comma; దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు&period;&period; వాటిలో కొన్ని దరిద్రాలు&period;&period; తలనొప్పి&comma; వికారం&comma; అధిక రక్తపోటు&comma; కండరాలు బిగుసుకుపోవడం&comma; గుండె కొట్టుకోవడంతో తేడాలు&period;&period; ఈ మ్యాగీలో వాటిలో ఉన్న ఒకే ఒక మంచి పెద్దగా కెలోరీలు ఉండకపోవడం&period;&period; కానీ శరీరానికి అవసరమైన పీచు&comma;ప్రోటీన్ కూడా ఉండవు&period;&period; కెలోరీలు తక్కువని బరువు తగ్గిపోవచ్చు ఈ చెత్త అంతా రోజూ తినేస్తే&comma; ప్రోటీన్&comma; ఫైబర్ శరీరానికి అందక మళ్ళీ మరొక రకమైన ఆరోగ్య సమస్యని కొని తెచ్చుకున్నట్లే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77980 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;noodles&period;jpg" alt&equals;"is noodles unhealthy to us" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మీ ప్రశ్నలో రెండో భాగం&period;&period; చైనా&comma; జపాన్ వారు నూడుల్స్ అవీ భేషుగ్గా తినేసి 100 ఏళ్ళు ఎలా బ్రతికేస్తున్నారనే కదా&excl; నిజానికి చైనా&comma; జపాన్ &comma; కొరియా వంటి దేశాల్లో తినేవి మనం తినే చెత్త instant నూడుల్స్ కావు&period;&period; ఉదాహరణకు దక్షిణ చైనా లో bamboo pole pressed noodles అని చేస్తారుట&period;&period; వారి దేశంలో 100 ఏళ్లకు పైగా ఈ రకమైన నూడుల్స్ చేస్తున్నారు&period;&period; అసలు ఆ నూడుల్స్ చేసే విధానం చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది&period;&period; గోధుమ పిండిలో&lpar;మ్యాగీ లో వాడేది మైదా&rpar; నీటికి బదులు బాతు గుడ్ల సొన కలిపి &comma; వెదురు బొంగులతో గంటల కొద్దీ ఒత్తి తయారు చేస్తారు&period;&period; వీటిలో ఆరోగ్య పదార్ధాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి &quest; ఇలా మంచి పదార్ధాలతో చేసిన నూడుల్స్ చైనీయులు ఆహారంగా తీసుకుంటారు&period;&period; వీటితో పాటు ఖచ్చితంగా వారి ఆహారంలో సలాడ్స్&comma; సూప్స్ ఉండాల్సిందే&period;&period; వారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా&comma; ఎక్కువగా మాంసాహారానికి ప్రాధాన్యత ఇస్తారు&comma; బాతు&comma; కోడి&comma; పంది&comma; గొడ్డు మాంసం ఇలా దేనిని వదిలిపెట్టరు &period;&period; కాబట్టి వారి శరీరానికి అందే పోషక పదార్ధాల కి లోటు లేనే లేదు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాదు&comma; చైనీయుల‌కి తిండి విషయంలో మొహమాటం ఉండదు &comma; కడుపు నిండే వరకూ తింటారు&period; ఎక్కువ శాతం మంది&comma; వ్యవసాయం &lpar;40&percnt; మంది&rpar;&comma; ఇంకా పరిశ్రమల్లో పని చేస్తారు&comma; కాబట్టి శారీరకంగా దృఢంగా ఉంటారు&period;&period; మొత్తంగా చెప్పాలంటే చైనీయులు తీసుకునే ఆహరం&comma;వారి కష్టించే తత్త్వం వల్ల శతాయిష్కులుగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts