హెల్త్ టిప్స్

మ‌ధుమేహం, జీర్ణ‌స‌మ‌స్య‌లు, అధిక బ‌రువు, వేడికి చ‌క్క‌ని ప‌రిష్కారం… బార్లీ నీరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బార్లీ గింజ‌లు&period; చూడడానికి ఇవి అచ్చం గోధుమ గింజ‌ల్లాగే ఉంటాయి&period; కానీ… అవి చేసే మేలు చెప్ప‌లేం&period; బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉన్నాయి&period; కొవ్వును అదుపులో ఉంచి&comma; బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం&period; బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; అనేక అనారోగ్యాలను దూరం చేస్తే శక్తి ఇందులో ఉందని అంటున్నారు&period; ఆయుర్వేదంలో బార్లీ గింజ‌à°²‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది&period; à°ª‌లు రోగాల‌ను à°¨‌యం చేయ‌డానికి వీటిని వాడుతారు&period; బార్లీ à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్రలో లీటరు మంచినీటిని తీసుకొని&comma; అందులో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి&period; 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి&period; దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి&comma; వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి&period; తర్వాత ఆ నీటిని చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి&period; ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి&period; ఇలా బార్లీ నీటిని తాగ‌డం à°µ‌ల్ల కింద చెప్పిన అద్భుత à°«‌లితాలు క‌లుగుతాయి&period; చిన్నపిల్లలకు బార్లీ నీటిని తాగించడం వల్ల మూత్రం చెడువాసన రాదు&period; బార్లీ నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ&comma; విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి&period; పెద్ద పేగు శుభ్రప‌à°¡à°¿ కోలన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77984 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;barley-water&period;jpg" alt&equals;"take barley water daily for many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార్మోన్లకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది&period; హార్మోన్లు చ‌క్క‌గా à°ª‌నిచేస్తాయి&period; తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుగా ఉండేవారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుంది&period; కడుపులో మంట&comma; అసిడిటీ&comma; మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి&period; జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు పోయి జీర్ణాశ‌యం శుభ్ర‌à°®‌వుతుంది&period; వేడి చేసినవారు బార్లీ నీటిని తాగడం ద్వారా ఉపశ‌à°®‌నం పొందవచ్చు&period; ప్ర‌ధానంగా ఎండాకాలంలో ఈ నీరు బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; బార్లీ నీటిలో సహజసిద్ధంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్ల కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి&period; బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది&period; ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది&period; ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి&period; దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తాగడం చాలా మంచిది&period; ఇందులో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది&period; దీని వల్ల రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం తగ్గుతుంది&period; శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది&period; దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు à°¦‌రిచేరవు&period; బీపీ కూడా అదుపులో ఉంటుంది&period; బార్లీ నీటికి కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది&period; మూత్రాశ‌à°¯ సంబంధ à°¸‌à°®‌స్య‌లు కూడా పోతాయి&period; గర్భవతులు బార్లీనీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి&period; బాలింతలకు బార్లీ నీటిని తాగిస్తే పాలు బాగా పడతాయి&period; జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts