Jaggery With Milk : పాల‌లో బెల్లం క‌లిపి తాగ‌డం మ‌రిచిపోకండి.. లేదంటే అనేక లాభాల‌ను కోల్పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Jaggery With Milk &colon; బెల్లం ఒక తియ్య‌టి à°ª‌దార్థం&period; దీనిని సాధార‌ణంగా చెరుకు à°°‌సం నుండి à°¤‌యారు చేస్తారు&period; బెల్లాన్ని ఎక్కువ‌గా ఆసియా à°®‌రియు ఆఫ్రికా దేశాల్లో ఉప‌యోగిస్తారు&period; తాటి&comma; జీలుగ చెట్ల నుండి కూడా బెల్లాన్ని à°¤‌యారు చేస్తారు&period; చెరుకు à°°‌సాన్ని కాగ‌బెట్టి బెల్లాన్ని à°¤‌యారు చేస్తారు&period; ఈ బెల్లం నేల స్వ‌భావాన్ని à°¬‌ట్టి&comma; నీటి పారుద‌à°² సౌక‌ర్యాన్ని à°¬‌ట్టి తెల్ల‌గా&comma; à°¨‌ల్ల‌గా&comma; మెత్త‌గా&comma; గ‌ట్టిగా ఉంటుంది&period; బెల్లం స్వ‌భావాన్ని à°¬‌ట్టి దానికి à°§‌à°°‌ను నిర్ణ‌యిస్తారు&period; గ‌ట్టిద‌నాన్ని à°¬‌ట్టి రైతు à°ª‌రిభాష‌లో రాపు లేదా జేడు అంటారు&period; ఈ బెల్లం తియ్య‌à°¦‌నంలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయ‌డంలో కూడా ముందుంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; బెల్లాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ‌దార కంటే బెల్లం ఎంతో శ్రేష్ట‌మైన‌ది&period; బెల్లంలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఐర‌న్ వంటి పోష‌కాలు ఉంటాయి&period; భారతీయ వంట‌ల్లో బెల్లం ఒక ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది&period; తియ్య‌ని పిండి వంట‌కాల à°¤‌యారీలో కొంద‌రు పంచ‌దార కంటే బెల్లాన్నే ఎక్కువ‌గా ఉయోగిస్తారు&period; దేవుడికి నైవేద్యం పెట్టేట‌ప్పుడు ఏది ఉన్నా లేకున్నా à°¤‌ప్ప‌కుండా చిన్న బెల్లం ముక్క‌ను ఉంచుతారు&period; ఆయుర్వేదంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడ‌తారు&period; బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి&period; బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఇటీవ‌లి అధ్య‌à°¯‌నాల ద్వారా వెల్ల‌డైంది&period; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో స్త్రీల‌ల్లో à°µ‌చ్చే క‌డుపునొప్పిని à°¤‌గ్గించ‌డంలో బెల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18609" aria-describedby&equals;"caption-attachment-18609" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18609 size-full" title&equals;"Jaggery With Milk &colon; పాల‌లో బెల్లం క‌లిపి తాగ‌డం à°®‌రిచిపోకండి&period;&period; లేదంటే అనేక లాభాల‌ను కోల్పోతారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;jaggery-with-milk&period;jpg" alt&equals;"Jaggery With Milk amaizng health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18609" class&equals;"wp-caption-text">Jaggery With Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో స్త్రీలు వేడి పాల‌ల్లో బెల్లాన్ని వేసి బాగా క‌à°²‌పి తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే క‌డుపు నొప్పి à°¤‌గ్గ‌డంతో పాటు నెల‌à°¸‌à°°à°¿ కూడా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా à°µ‌స్తుంది&period; అంతేకాకుండా బెల్లంలో రక్త‌హీన‌à°¤‌ను దూరం చేసే గుణాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు&period; పాలల్లో బెల్లాన్ని క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డంతో పాటు à°¬‌రువు కూడా à°¤‌గ్గుతార‌ని నిపుణులు చెబుతున్నారు&period; బెల్లం క‌లిపిన వేడి పాల‌ల్లో à°¸‌à°¹‌జ సిద్ద‌మైన యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్ గుణాలు అధికంగా ఉంటాయి&period; క‌నుక బెల్లం క‌లిపిన పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అనారోగ్యానికి కార‌à°£‌à°®‌య్యే వైర‌స్ లు&comma; బ్యాక్టీరియాలు à°¨‌శిస్తాయి&period; దీని à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల ఇన్ ఫెక్ష‌న్ లు à°¤‌గ్గ‌డంతో పాటు à°¶‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; ఇది à°¶‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కూడా క‌రిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల జుట్టు కాంతివంతంగా మార‌à°¡‌మే కాకుండా జుట్టు రాల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¨‌యం అవుతాయి&period; అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా దూర‌à°®‌వుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; పొడి à°¦‌గ్గు ఇబ్బంది పెడుతూ ఉంటే గ్లాస్ బెల్లం పాన‌కంలో తుల‌సి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే à°¦‌గ్గు నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అజీర్తితో బాధ‌à°ª‌డే వారు భోజ‌నం చేశాక చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుంటే జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; అజీర్తి à°¸‌à°®‌స్య à°¨‌యం అవుతుంది&period; జీవ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; కాక‌à°° ఆకులు&comma; 4 వెల్లుల్లి రెబ్బ‌లు&comma; 3 మిరియాల గింజలు&comma;చి న్న బెల్లం ముక్కను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టాలి&period; ఈ మిశ్ర‌మాన్ని రోజుకు రెండు పూట‌లా వారం రోజుల పాటు తీసుకోవడం à°µ‌ల్ల స్త్రీల‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8260" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;jaggery-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"513" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యితో బెల్లాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట à°ª‌ట్టులా వేస్తే నొప్పి à°¤‌గ్గుతుంది&period; ముక్కు కార‌డంతో ఇబ్బంది à°ª‌డుతున్న వారు పెరుగులో బెల్లాన్ని క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; బెల్లం&comma; నెయ్యిని à°¸‌à°®‌పాళ్లల్లో క‌లిపి తింటే ఐదు నుండి ఆరు రోజుల్లో మైగ్రేన్ à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; బెల్లంలో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది క‌ణాల్లో ఆమ్లాలు&comma; ఎసిటోన్ల‌పై దాడి చేసి ఆమ్ల à°¸‌à°®‌తుల్యాన్ని కాపాడుతుంది&period; భోజ‌నం చేసిన ప్ర‌తిసారి బెల్లం ముక్క‌ను తిన‌డం à°µ‌ల్ల అసిడిటి à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఇలాంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నందునే బెల్లాన్ని మెడిసిన‌ల్ షుగ‌ర్ గా వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; పంచ‌దార‌కు à°¬‌దులుగా బెల్లాన్ని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని బెల్లాన్ని à°¤‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts