హెల్త్ టిప్స్

బాదంనూనె, నల్లద్రాక్ష రసంతో మేలెంతో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ గుప్పుడు డ్రైఫ్రూట్స్‌ తింటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతారు అందులో బాదంపప్పు కూడా ఒకటి&period; బాదంనూనె సేవించడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– రోజూ కూరల్లోకి రకరకాల వంటనూనెలు వాడుతుంటారు&period; కేరళావాళ్లు కొబ్బరినూనె వాడుతారు&period; వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది&period; మరి అన్ని రకాలు వాడే మన ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది&period; అందుకు సరైన ఆయిల్‌ తీసుకోకపోవడమే&period; బాదంనూనె వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– బాదంనూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది&period; దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– మామూలు ఆయిల్‌ సేవించేవారికంటే బాదంనూనె సేవించే వారిలో నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– బాదంనూనె తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది&period; అలాగే శరీరానికి బలం చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– బాదంనూనె రంగుతోపాటు రుచిని పెంచుతుంది&period; కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా ఈ నూనెను వాడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– రోజూ కూరల్లోకి రకరకాల వంటనూనెలు వాడుతుంటారు&period; కేరళావాళ్లు కొబ్బరినూనె వాడుతారు&period; వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది&period; మరి అన్ని రకాలు వాడే మన ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది&period; అందుకు సరైన ఆయిల్‌ తీసుకోకపోవడమే&period; బాదంనూనె వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69133 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;almond-oil&period;jpg" alt&equals;"many wonderful health benefits of almond oil and grape juice" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– బాదంనూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది&period; దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– మామూలు ఆయిల్‌ సేవించేవారికంటే బాదంనూనె సేవించే వారిలో నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– బాదంనూనె తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది&period; అలాగే శరీరానికి బలం చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– బాదంనూనె రంగుతోపాటు రుచిని పెంచుతుంది&period; కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా ఈ నూనెను వాడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్లద్రాక్ష రసం ఉపయోగం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– చలికాలం వచ్చింది మార్కెట్లో నల్లద్రాక్ష హవా నడుస్తుంది&period; ముందే చలి&comma; దానికితోడు నల్లద్రాక్ష సేవించడం ఎందుకులే అనుకుంటారు&period; అదే పొరపాటు&period; ఆరోగ్యవంతమైనవి ఏవీ ఆరోగ్యాన్ని హాని చేయవు&period; సీజన్‌కు తగినట్లుగా ఫ్రూట్స్‌ వాడకం ఎలాంటి పరిణామాలకు దారితీయదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– నల్లద్రాక్షలను తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు&period; కాలేయానికి ఎండుద్రాక్షలు ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– రాత్రిపూట ఎండుద్రాక్షలను నానబెట్టి ఆ నీటితోపాటు ద్రాక్షాలన తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రమవుతుంది&period; కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– దీంతో డయాబెటిస్‌ కూడా దూరంగా ఉంటుంది&period; నల్లద్రాక్ష రసం శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది తొలిగిస్తుంది&period; అందుకే చలికాలంలో నల్లద్రాక్ష రసాన్ని తీసుకోవడం ఆనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– శీతాకాలంలో పొడిదగ్గ ఉంటే&period;&period; బాదం గింజల్ని రెండు గంటలపాటు నీళ్లల్లో నానపెట్టి తీసేయవచ్చు&period; ఉల్లిగడ్డను దంచి&comma; దాంట్లో నిమ్మరసం కలిపి&comma; నీళ్లల్లో మరిగించి తీసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– పసుపుచెట్టు వేర్లను ఎండబెట్టి పొడిచేసి తేనెతో కలిపి తీసుకుంటే చలికాలంలో జలుబు&comma; దగ్గు మాయమవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts