హెల్త్ టిప్స్

క‌రివేపాకుతో లాభాలు అన్నీ ఇన్నీ కావు.. కూర‌ల్లో వ‌స్తే ప‌డేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వెంతా&period;&period; కూరలో కరివేపాకు లాంటోడివి&period;&period; తీసి పక్కన పెట్తేస్తాం లాంటి డైలాగులు వినే ఉంటారు&period; పక్కన పెట్టేస్తారు కాబట్టి కరివేపాకు కి విలువ లేనిదిగా చెప్పుకుంటారు&period; కానీ కరివేపాకు వలన కలిగే లాభాలు ఏంటో తెలిస్తే ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడరు&period; లొట్టలేసుకుని మరీ కరివేపాకు తినడానికి రెడీ అయిపోతారు&period; ఆరోగ్యానికి కరివేపాకు చేసే లాభం అంతా ఇంతా కాదు&period; కరివేపాకు తీసుకోవడం వల్ల శరీరంలో ఏ&comma; బీ&comma; సీ&comma; బీ2 విటమిన్లు వృద్ధి చెందుతాయి&period; కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ కొవ్వును కరిగించడంలో సాయపడి బరువు తగ్గేలా చేస్తుంది&period; బరువు తగ్గడానికి వ్యాయామం&comma; స్పెషల్ డైట్ తో పాటు కరివేపాకు ని జోడించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోటి దుర్వాసనని పోగొట్టుకోవడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది&period; ఉదయం ఐదు కరివేపాకుల్ని తీసుకుని ఐదు నిమిషాల పాటు నమలండి&period; ఆ తర్వాత పుక్కిలించి ఉమ్మితే నోటి దుర్వాసన దూరమవుతుంది&period; ఎండిన కరివేపాకులని తీసుకుని గ్రైండ్ చేసి బట్టర్ మిల్క్ లో కలుపుకుని పొద్దున్న ఖాలీ కడుపుతో తాగడం వలన విరేచనాలు&comma; మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి&period; కరివేపాకులతో చట్నీ చేసుకుని ఆహారంతో పాటుగా తీసుకోండి&period; దీని ద్వారా శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72444 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;curry-leaves-1&period;jpg" alt&equals;"many wonderful health benefits of curry leaves do not throw them away " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకు పొడిని తీసుకుని తేనెతో కలుపుకుని పుండు మీద పూయండి&period; రెండు మూడు రోజులు ఇలాగే చేస్తుంటే నోట్లో పుళ్ళు తగ్గిపోతాయి&period; ఇవే కాదు ఇంకా కరివేపాకు వల్ల చాలా లాభాలున్నాయి&period; కళ్లకి కావాల్సిన ఏ విటమిన్ ని వృద్ధి చేయడంలో&comma; ఒత్తిడి తగ్గించడంలో &comma; తల వెంట్రుకలు పెరిగేందుకు కరివేపాకు చాలా సాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts