lifestyle

అబ్బాయికి అమ్మాయిలో నచ్చని 5లక్షణాలు..5వది చాలా ఇంపార్టెంట్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఉండడం సహజమే&period;&period; కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలని గాఢంగా ప్రేమిస్తారు&period;&period; అలా ప్రేమలో పడ్డ కొత్తలో మాత్రం బాగానే ఉంటుంది&period;&period; ఆ తర్వాతే అబ్బాయిలు&comma; అమ్మాయిల క్యారెక్టర్ పూర్తిగా అర్థం చేసుకొని చివరికి బ్రేకప్ చెబుతారు&period;&period; దానికి ప్రధాన కారణం అమ్మాయిల్లో అబ్బాయిలకు కొన్ని నచ్చని విషయాలు ఉంటాయి&period;&period; అవేంటో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అతిగా స్పందించడం &colon;&period;&period; అమ్మాయి అబ్బాయి పక్కన ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో అతిగా స్పందించి&comma; అబ్బాయిని డామినేట్ చేసేలా ఉండటం అస్సలు నచ్చదట&period;&period; అలా చేయడం వల్ల అతను మీకు దూరంగా ఉండాలనుకుంటాడు&period;&period; అయితే అమ్మాయిలు ఆయన మన సొంతం అనే ఆలోచనతో ఈ విధంగా బిహేవ్ చేస్తారు&period;&period; ఇది అనర్థాలకు దారి తీస్తుంది&period; 2&period;మీతో లైఫ్ సెట్ కాదనుకుంటే &colon;&period;&period; పెళ్లికి ముందు చాలామంది పెళ్లయిన తర్వాత ఆ విధంగా ఉండాలని కలలు కంటారు&period;&period; ఒకవేళ అబ్బాయి&comma; అమ్మాయి తో ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాడో&comma; ఆ విధంగా అమ్మాయి అతనితో సెట్ కాకపోతే ఆమెకు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; దీనివల్ల కూడా బ్రేకప్ చెప్పేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72448 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;boys&period;jpg" alt&equals;"boys do not like these in girls " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మీరు అనుకున్నట్టు లేకపోతే &colon;&period;&period; కొంతమంది అబ్బాయిలు తమ కాబోయే భార్య ఓ రేంజ్ లో ఉండాలని ఊహించుకుంటారు&period; దానికి తగిన విధంగా మీరు ఉండకపోతే నాకు ఆమె సెట్ కాదనే భావన వారిలో కలుగుతుంది&period; అలా వారిని దూరం చేసుకుంటారు&period; 4&period; అత్యాశ &colon;&period;&period; కొంతమంది పురుషులు చాలా ప్రశాంతంగా జీవించాలని ఉంటారు&period; దానికోసం ఒక ప్రైవేట్ స్పేస్ ఏర్పరచుకుంటారు&period; అలాంటి వారిని ప్రేయసి ప్రతిసారి డిస్టర్బ్ చేసి అతిగా డిమాండ్ చేస్తే వారికీ ఇబ్బంది కలిగి బ్రేకప్ చెప్తారు&period; 5&period; మోసం చేయడం &colon;&period;&period; మీరు లవ్ చేస్తున్న అబ్బాయి నిజాయితీపరుడైనప్పుడు&comma; మీ నుంచి కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని అతను ఆశిస్తాడు&period; కానీ మీరు తరచు అబద్దాలు చెప్పడం&comma; మాటలు మార్చడం&comma; వంటివి చేస్తే అతనికి నచ్చకపోవచ్చు&period; దీనివల్ల కూడా బ్రేకప్ చెపుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts