హెల్త్ టిప్స్

యుక్త వ‌యస్సులోనే వృద్ధుల్లా క‌నిపిస్తున్నారా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు&comma; గీతలు&comma; ఇంకా విటమిన్ లోపం వల్ల కలిగే చర్మ విఛ్ఛిన్నం&comma; చర్మంపై ముడుతలు&period;&period; మొదలగు కారణాల వల్ల ఎక్కువ వయస్సు గల వారిగా కనిపిస్తారు&period; దీనివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు&period; సాధారణంగా ఎవ్వరైనా యవ్వనంగా కనిపించడానికే ఇష్టపడతారు&period; అటు వైపు నుండి కొంచెం జరిగినా తట్టుకోలేరు&period; అందుకే ఏ విషయం చెప్పడానికి ఇబ్బంది పడని చాలామంది ఏజ్ గురించి రాగానే మొహం చాటేస్తారు&period; ఎంత చెప్తే ఏం అంటారో అన్న కారణంగా ఏమీ చెప్పకుండా ఊరుకుంటారు&period; దానికి తోడు చర్మ సమస్యల వల్ల ఎక్కువ వయసు గల వారికి కనిపిస్తే ఆ చిరాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది&period; ఐతే చర్మంపై వృద్ధాప్యపు ఛాయలు తొందరగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి&period; అందులో మనం అనుసరించే అలవాట్లు కూడా ఒక కారణమే&period; చెడు అలవాట్లు మన చర్మాన్ని తొందరగా వృద్ధాప్యానికి లోనయ్యేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి అలవాట్లని దూరం చేసుకుని నిత్య యవ్వనమైన చర్మాన్ని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం&period; సన్ స్క్రీన్ మర్చిపోకూడదు&period;&period; బయటకి వచ్చినపుడు పడే ఎండనుండి రక్షించుకోవడానికే మాత్రమే సన్ స్క్రీన్ సరిపోతుందని అనుకుంటారు&period; కానీ ఎక్కువ సేపు ల్యాప్ టాప్&comma; మొబైల్స్ తో పనిచేస్తూ ఉండడం వల్ల బ్లూ రేస్ మన మీద పడి చర్మాన్ని ముడ‌తలు పడేలా చేస్తాయి&period; అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ వాడితే మంచిదని అభిప్రాయం&period; శరీరానికి తగినంత నీరు కావాలి&period; నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది&period; దానివల్ల చర్మంలో గ్లో పెరుగుతుంది&period; అందువల్ల శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ చేస్తూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72440 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;beauty&period;jpg" alt&equals;"follow these beauty tips to look younger " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరానికి కనీసం 7నుండి 8గంటల నిద్ర కావాలి&period; నిద్ర సరిగ్గా లేకపోతే చర్మం ముడ‌తలు పడి తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది&period; సరైన నిద్ర చర్మ కణాలని చైతన్యం చేసి ఆక్టివ్ గా ఉంచుతుంది&period; చర్మానికి మేకప్ చేసేముందు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి&period; చర్మాన్ని సాగదీయకుండా నార్మల్ గా మేకప్ వేస్తే సరిపోతుంది&period; అంతేగానీ చర్మాన్ని సాగదీని మేకప్ వేస్తే చర్మం పొడిబారి ముడుతలకి దారి తీస్తుంది&period; ఇంకా మీ చర్మానికి మేకప్ వేసుకునే ముందు మీ చర్మం ఎలాంటి రకమో కనుక్కోండి&period; ఒక్కో శరీరానికి ఒక్కో మేకప్ ఉంటుంది&period; తద్వారా సరైన మేకప్ మీ చర్మానికి అంది ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts