హెల్త్ టిప్స్

వెల్లుల్లితో ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జంగా వెల్లుల్లిని వంట‌ల్లో విరివిరిగా వాడుతుంటాం&period; నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని&comma; అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడేందుకు ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు&period; వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే&period; వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వినియోగపడుతుంది&period; ఉదయం లేచిన వెంటనే పరగడుపున వెల్లుల్లి తింటే దాదాపు అన్ని అనారోగ్యాలకు దూరం అవ్వొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది&period; వాసన ఘాటుగా ఉంటుందని&comma; తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు&period; కానీ&comma; ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు కీల‌క‌మైన‌ది&period; వెల్లుల్లి à°µ‌ల్ల ఆరోగ్యానికి పలు అద్భుతమైన లాభాలు కలుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– వెల్లుల్లిలో à°²‌భించే హైడ్రోజన్‌ సల్ఫేట్‌&comma; నైట్రిక యాసిడ్‌ రక్తనాళాల ఉపశమనానికి దోహదపడతాయి&period; à°®‌రియు రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించ‌డంలో వెల్లుల్లి ఉప‌యోగుప‌డుతుంది&period; రోజూ వెల్లుల్లి టీ తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67586 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;garlic-2&period;jpg" alt&equals;"many wonderful health benefits of garlic must know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– వాతరోగానికి గురైన ప్రదేశాన వెల్లుల్లి రసాన్ని మర్ధన చేయటం వల్ల ఆ భాగంలో వాపులు&comma; నొప్పులు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వెల్లుల్లి రసం&comma; 2 స్పూన్ల తేనె కలుపుకుని తాగితే ఆస్త్మా నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– వెల్లుల్లి పెద్దప్రేగు క్యాన్సర్&comma; స్టమక్&comma; రొమ్ము&comma; ప్రోస్టేట్ క్యాన్సర్&comma; మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నిరోధించటంలో కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– వెల్లుల్లి రోజు ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే జలుబు&comma; ముక్కు దిబ్బడ&comma; జ్వరం నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– వెల్లుల్లిలో విటమిన్‌ &OpenCurlyQuote;సి’ అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది&period; అలాగే ఉబ్బసం&comma; కడు పులో నులిపురుగుల నివారణకి కూడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts