హెల్త్ టిప్స్

క‌రివేపాకు తింటున్నారా.. ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు తెలియ‌ని వారుండ‌రు&period; కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి&period; దీన్ని పూర‌à°¤‌à°¨ కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు&period; నిజానికి క‌రివేపాకు à°®‌à°¨‌కు విరివిరిగా దొరుకుతుంది&period; కరివేపాకు ఎక్కువగా ఇండియాలో పండిస్తారు&period; కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి&comma; వాసన వస్తాయి&period; అంతే కాదు కరివేపాకుతో అనేక ప్రయోజనాలున్నాయి&period; అయితే చాలా మందికి క‌రివేపాకు తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కూర‌లో క‌రివేపాకును తీసి à°ª‌క్క‌à°¨ పెట్టేవాళ్లు చాలా మందే ఉన్నారు&period; కానీ దీన్ని తినడం వల్ల మాత్రం చాలానే లాభాలు ఉన్నాయి&period; క‌రివేపాకుతో ఆరోగ్యాన్ని&period;&period; అందాన్ని కూడా పెంపొందించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రివేపాకు ప్ర‌తిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ సమస్యల నుంచి విముక్తి క‌లిగిస్తుంది&period; వికారం&comma; వాంతులు&comma; డయేరియాను నివారించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రివేపాకు అధిక కొల‌స్ట్రాల్ à°¤‌గ్గించ‌డంలో బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ప్ర‌తి రోజు à°¤‌à°® ఆహారంలో క‌రివేపాకు తీసుకోవ‌డం చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67582 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;curry-leave&period;jpg" alt&equals;"if you are taking curry leaves then know these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే&period;&period; క్రమంగా జుట్టు పెరుగుతుంది&period; అలాగే కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోవ‌డం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రివేపాకులో ఇనుము&comma; ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటాయి&period; దీన్ని ప్ర‌తి రోజు తిన‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤‌ను దూరంగా ఉంచ‌డానికి à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– à°¡‌యాబెటిస్‌తో బాధ‌à°ª‌డుతున్న వాళ్ల‌కు క‌రివేపాకు బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; రక్తంలో షుగ‌ర్ లెవెల్స్ à°¤‌గ్గించే à°¶‌క్తి క‌రివేపాకు ఉండ‌డంతో దీన్ని రోజు తిన‌డం చాలా మంచిది<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– కరివేపాకులో యాంటీ బాక్టీరియల్&comma; యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి&period; అందువల్ల ఇన్‌ఫెక్షన్లు à°¦‌రిచేర‌కుండా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– కంటికి క‌రివేపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు&period; క‌à°°‌వేపాకులో ఉండే విట‌మిన్ ఎ కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను నివారించ‌డానికి బాగా à°¸‌à°¹‌క‌రిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts