హెల్త్ టిప్స్

పంచదార వేస్ట్, బెల్లం బెస్ట్, ఎందుకో చూడండి…!

<p style&equals;"text-align&colon; justify&semi;">తీపి తినడం అనేది చాలా మందికి ఇష్టం&period; కొంత మంది అతిగా తింటే మరికొంత మంది తక్కువ తింటారు&period; ఇక పంచదార అనేది మన జీవితంలో ఎక్కువగానే వాడే పదార్ధం&period; అయితే దానికంటే బెల్ల౦ వాడకం తీపిలో మంచిది అంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉండటంతో శరీరానికి అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ&comma; అధిక బరువు పెరుగుతామన్న భయం అసలే ఉండదట&period; అదే విధంగా కొన్ని అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం అద్భుతంగా చేస్తుందని అంటున్నారు&period; రాత్రిపూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుందట&period; అంతే కాకుండా బెల్లం మన శరీరానికి లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69331 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jaggery-and-sugar&period;jpg" alt&equals;"many wonderful health benefits of jaggery " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు&comma; విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయని&comma; లివర్‌ శుభ్రంగా ఉంటుందని అంటున్నారు&period; కాలేయ సంబంధ అనారోగ్యాలు దరి చేరే అవకాశం ఉండదని అంటున్నారు&period; బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో&comma; శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ సమతుల్యంలో ఉంటాయట&period; శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుందని&comma;మన శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు తగ్గుతారని అంటున్నారు&period; గుండె జబ్బులు రాకుండా ఉంటాయట&period; బెల్లం బ్లడ్‌ఫ్యూరిఫయర్‌లా బెల్లం పనిచేస్తుందట&period; దీన్ని తరచూ కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉంటే రక్తాన్ని శుద్ధి చేస్తుందని సూచిస్తున్నారు&period; శరీరంలో హిమోగ్లోబిన్‌ పరిమాణాన్ని కూడా పెంచడంతో పాటు&comma; రక్తహీనతను తగ్గిస్తుందని అంటున్నారు&period; బెల్లంలో పొటాషియం&comma; సోడియం ఉంటాయట&period; ఇవి శరీరంలోని యాసిడ్‌ లెవెల్స్‌ని క్రమపద్ధతిలో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts