Oats For Heart Health : రోజూ ఒక క‌ప్పు చాలు.. హార్ట్ ఎటాక్ అన్న‌ది ఎప్ప‌టికీ రాదు.. గుండె సేఫ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats For Heart Health &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో అనేక మంది ఆరోగ్యంగా ఉండేందుకు అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్నారు&period; రోజూ వ్యాయామం చేయ‌డం&comma; పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేస్తున్నారు&period; అయితే కొంద‌రికి చెప్పా పెట్ట‌కుండా హార్ట్ ఎటాక్‌లు à°µ‌స్తున్నాయి&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; ఎంత ఆరోగ్య‌క‌à°°‌మైన జీవ‌à°¨ విధానం పాటించినా నిత్యం టెన్ష‌న్లు&comma; ఒత్తిళ్ల‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; ఇవే హార్ట్ ఎటాక్‌à°²‌కు ప్ర‌ధాన కార‌ణాలు అని నిపుణులు సైతం చెబుతున్నారు&period; అందువ‌ల్లే యుక్త à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారు సైతం గుండె పోటు బారిన à°ª‌డుతున్నారు&period; ప్రాణాల‌ను కోల్పోతున్నారు&period; అయితే జీవితంలో ఇక ఎప్ప‌టికీ హార్ట్ ఎటాక్ కానీ&comma; ఇత‌à°° ఏ గుండె à°¸‌à°®‌స్య‌లు కానీ రాకూడ‌దు&period;&period; అని అనుకునే వారు రోజూ ఈ ఒక్క ఆహారం తింటే చాలు&period; దాంతో గుండె సేఫ్‌గా ఉంటుంది&period; ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు రావు&period; à°®‌à°°à°¿ గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు ఇప్పుడు ఎక్క‌à°¡ చూసినా మార్కెట్‌లో ఓట్స్ వివిధ à°°‌కాలుగా à°²‌భిస్తున్నాయి&period; గ‌తంలో వీటిని కేవ‌లం à°§‌à°¨‌వంతులు మాత్ర‌మే తినేవారు&period; కానీ ఓట్స్‌ను చాలా మంది ఇప్పుడు తింటున్నారు&period; అయితే ఓట్స్ చాలా à°°‌కాలుగా à°²‌భిస్తున్న‌ప్ప‌టికీ వీటిని ఎలా à°ª‌డితే అలా తిన‌రాదు&period; à°®‌సాలా ఓట్స్ అని&comma; స్వీట్స్‌తో క‌లిపిన ఓట్స్ అని à°µ‌స్తున్నాయి&period; ఇలా తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌à°²‌గ‌దు&period; క‌నుక ఓట్స్‌ను నేరుగానే తినాలి&period; దీంతో ఉప్మా లేదా మీల్స్ చేసుకుని తినాలి&period; లేదంటే పాలు పోసుకుని చ‌క్కెర లేకుండా ఉడికించి తినాలి&period; లేదా పండ్ల‌తో క‌లిపి ఉడ‌క‌బెట్టి తినాలి&period; ఇలా తింటేనే ఓట్స్ ద్వారా à°®‌à°¨‌కు బెనిఫిట్స్ à°²‌భిస్తాయి&period; ఇక ఓట్స్‌ను రోజూ ఒక క‌ప్పు తిన్నా చాలు&period;&period; మీ గుండె ఎప్ప‌టికీ సేఫ్‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34787" aria-describedby&equals;"caption-attachment-34787" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34787 size-full" title&equals;"Oats For Heart Health &colon; రోజూ ఒక క‌ప్పు చాలు&period;&period; హార్ట్ ఎటాక్ అన్న‌ది ఎప్ప‌టికీ రాదు&period;&period; గుండె సేఫ్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;oats-for-heart-health&period;jpg" alt&equals;"Oats For Heart Health take them daily for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34787" class&equals;"wp-caption-text">Oats For Heart Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar;ను à°¤‌గ్గిస్తుంది&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; ను పెంచుతుంది&period; దీని à°µ‌ల్ల à°°‌క్త‌నాలాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది&period; à°«‌లితంగా హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశం à°¤‌గ్గుతుంది&period; క‌నుక ఓట్స్‌ను రోజూ తినాలి&period; ఒక హైబీపీ à°¸‌à°®‌స్య అదుపు à°¤‌ప్పితే దాంతో గుండె జ‌బ్బులు లేదా హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period; కానీ ఓట్స్‌ను రోజూ ఒక క‌ప్పు తింటే చాలు&period;&period; దాంతో హైబీపీ సుల‌భంగా à°¤‌గ్గిపోతుంది&period; ఓట్స్‌లో à°ª‌లు à°°‌కాల à°¬‌యో యాక్టివ్ à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి హైబీపీని à°¤‌గ్గిస్తాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రుస్తాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు&period; క‌నుక ఓట్స్‌ను à°¤‌ప్ప‌క తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్ ఇ&comma; ఫినోలిక్ à°¸‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి&period; ఇవ‌న్నీ కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఓట్స్ ఎంత‌గానో à°¸‌హాయం చేస్తాయి&period; వీటిని తింటే à°¬‌రువు à°¤‌గ్గి గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు గ‌à°£‌నీయంగా à°¤‌గ్గుతాయి&period; క‌నుక ఓట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండెను ఎల్ల‌ప్పుడూ సురక్షితంగా ఉంచుకోవ‌చ్చు&period; దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts