హెల్త్ టిప్స్

Poppy Seeds : గ‌స‌గ‌సాల‌ను తీసుకుంటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా.. ఎవ‌రూ చెప్ప‌లేదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Poppy Seeds &colon; చాలా వంటల్లో మనం గసగసాలని వాడుతూ ఉంటాము&period; గసగసాల వలన&comma; ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి&period; చాలా మందికి&comma; గసగసాల వలన కలిగే లాభాలు తెలియదు&period; మనం ఉపయోగించే మసాలా దినుసులులో గసగసాలు కూడా ఒకటి&period; వీటినే గసాలు అని కూడా అంటారు&period; గసగసాల నుండి&comma; నల్లమందుని తయారు చేయడం జరుగుతుంది&period; నల్లమందు ఆరోగ్యానికి హానికరం&period; గసగసాలని కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవచ్చు&period; ప్రాచీన కాలం నుండి కూడా&comma; గసగసాలని ఔషధాల్లో వాడడం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గసగసాలని వంటల్లో వేస్తే&comma; వంటకి కమ్మని రుచి వస్తుంది&period; గసగసాల వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం&period; గసగసాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; క్యాల్షియం&comma; మాంగనీస్&comma; మెగ్నీషియం&comma; ఫాస్ఫరస్&comma; జింక్&comma; ఐరన్ వంటివి గసగసాలు లో ఎక్కువగా ఉంటాయి&period; గసగసాలలో లేనోలినిక్ ఆసిడ్ ఉంటుంది&period; ఆరోగ్యకరమైన గుండె కి కావాల్సిన ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ గసగసాలలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61203 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;poppy-seeds&period;jpg" alt&equals;"poppy seeds many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నగా ఉండే ఈ గసగసాలను తీసుకుంటే&comma; ఎన్నో రకాల లాభాలని పొందడానికి అవుతుంది&period; గసగసాలని తీసుకోవడం వలన&comma; నిద్రలేమి సమస్య నుండి కూడా బయటపడొచ్చు&period; చాలామంది&comma; నిద్రలేమీ సమస్యతో బాధపడుతూ ఉంటారు&period; అటువంటి వాళ్ళు&comma; గసగసాలు అని తీసుకుంటే&comma; చక్కటి ఫలితం ఉంటుంది&period; గసగసాలని పేస్ట్ కింద చేసుకుని&comma; ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వేసుకొని&comma; ఈ గసగసాల పాలను తీసుకుంటే చక్కటి నిద్ర పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రలేమి సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు&period; అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది&period; పేగు కదలికలని నిర్వహించడానికి&comma; మలబద్ధకాన్ని దూరం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది&period; దగ్గు&comma; ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది&period; కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా చూస్తుంది&period; అలానే&comma; గుండె సమస్యలు ఉన్నవాళ్లు గసగసాలు తీసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts