Potato And Rice : ఆలుగ‌డ్డ‌లు, అన్నం వంటివి తిన్నా.. షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato And Rice &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°¡‌యాబెటిస్ బారిన à°ª‌à°¡à°¿ అనేక మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; షుగ‌ర్ వ్యాధి à°µ‌చ్చిందంటే ఆహారం విష‌యంలో అనేక జాగ్రత్త‌లు తీసుకుంటుంటారు&period; ముఖ్యంగా పిండి à°ª‌దార్థాలు అధికంగా ఉండే ఆహారాల‌ను తిన‌డం మానేస్తారు&period; పిండి à°ª‌దార్థాలు అధికంగా ఉండే వాటిల్లో బంగాళా దుంప‌లు&comma; అన్నం వంటివి ఉన్నాయి&period; వీటిని షుగ‌ర్ వచ్చిన వారు తిన‌రు&period; తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ విప‌రీతంగా పెరిగిపోతాయి&period; క‌నుక ఈ ఆహారాల‌ను మాత్రం తీసుకోరు&period; అయితే న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం షుగ‌ర్ ఉన్న‌వారు కూడా వీటిని నిర్భ‌యంగా తిన‌à°µ‌చ్చు&period; కానీ షుగ‌ర్ పెర‌గ‌కుండా చూసుకోవచ్చు&period; అయితే ఇది ఎలా సాధ్యం&period;&period; అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా&period;&period; ఇందుకు న్యూట్రిష‌నిస్టులు ఏమ‌ని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌లు&comma; అన్నంలో పిండి à°ª‌దార్థాలు అధికంగా ఉంటాయి&period; వీటిని గ్లైసీమిక్ ఇండెక్స్ &lpar;జీఐ&rpar; విలువ చాలా ఎక్కువ‌&period; క‌నుక వీటిని తిన్న వెంట‌నే షుగ‌ర్ లెవ‌ల్స్ విప‌రీతంగా పెరిగిపోతాయి&period; క‌నుక వీటిని తిన‌కూడ‌à°¦‌ని చెబుతుంటారు&period; అయితే ఆలుగ‌డ్డ‌లు&comma; అన్నంను వండిన à°¤‌రువాత వెంట‌నే తిన‌రాదు&period; వాటిని 8 నుంచి 12 గంట‌à°² à°µ‌à°°‌కు ఫ్రిజ్‌లో ఉంచాలి&period; దీంతో అవి చ‌ల్ల‌గా మారుతాయి&period; ఈ క్ర‌మంలో వాటిలో à°ª‌లు à°°‌సాయ‌నిక చ‌ర్య‌లు జ‌రుగుతాయి&period; ఇలా జ‌à°°‌గ‌డం à°µ‌ల్ల ఆయా ఆహారాల్లో ఉండే సాధార‌à°£ పిండి à°ª‌దార్థాలు&period;&period; రెసిస్టెంట్ స్టార్చ్ లా మారుతాయి&period; ఇవి à°®‌à°¨ జీర్ణాశ‌యంలో అంత సుల‌భంగా జీర్ణం కావు&period; నేరుగా పెద్ద‌పేగు à°µ‌ద్ద‌కు చేరుతాయి&period; దీని à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; క‌నుక ఈ ఆహారాల‌ను వండి వెంట‌నే తిన‌కుండా ఫ్రిజ్‌లో పెట్టాలి&period; ఆ à°¤‌రువాతే తినాలి&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20071" aria-describedby&equals;"caption-attachment-20071" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20071 size-full" title&equals;"Potato And Rice &colon; ఆలుగ‌డ్డ‌లు&comma; అన్నం వంటివి తిన్నా&period;&period; షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉండాలంటే&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;potato-and-rice&period;jpg" alt&equals;"Potato And Rice blood sugar levels not rise if you do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20071" class&equals;"wp-caption-text">Potato And Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వీటిని ఫ్రిజ్‌లో పెట్ట‌డం à°µ‌ల్ల వీటిల్లో ఏర్ప‌డే రెసిస్టెంట్ స్టార్చ్ à°®‌à°¨ జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది&period; దీంతో వాపులు à°¤‌గ్గుతాయి&period; అలాగే ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ కూడా à°¤‌గ్గుతుంది&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; క‌నుక ఆలుగ‌డ్డ‌లు&comma; అన్నంల‌ను ఈ విధంగా తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు à°¸‌రిక‌దా&period;&period; వీటిని à°¤‌గ్గించుకోవ‌చ్చ‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రెసిస్టెంట్ స్టార్చ్ à°¸‌à°¹‌జ సిద్ధంగా ఉండే à°ª‌దార్థాలు కూడా à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్నాయి&period; à°ª‌ప్పు దినుసులు&comma; కూర‌గాయ‌లు వంటి వాటిల్లో ఈ స్టార్చ్ à°¸‌à°¹‌జంగానే ఉంటుంది&period; క‌నుక వీటిని తింటున్నా కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; à°¤‌గ్గుతాయి&period; రెసిస్టెంట్ స్టార్చ్ à°¸‌à°¹‌జంగా లేక‌పోతే ఆ à°ª‌దార్థాల‌ను వండిన à°¤‌రువాత చ‌ల్లార్చాలి&period; ఫ్రిజ్‌లో పెట్టి తినాలి&period; దీంతో రెసిస్టెంట్ స్టార్చ్ ఏర్ప‌డుతుంది&period; ఇది అంత త్వ‌à°°‌గా జీర్ణం కాదు క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ ప్ర‌భావితం కావు&period; ఇలా à°®‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు à°¤‌à°®‌కు ఇష్ట‌మున్న ఆహారాల‌ను సైతం ఎంచ‌క్కా తిన‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయ‌ని à°­‌à°¯‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts