హెల్త్ టిప్స్

కాలుష్యం బాగా ఉందా ? ఈ మొక్క‌ల‌ను పెంచుకుంటే గాలిని శుభ్రం చేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో గాలి కాలుష్యం ఎక్క‌à°¡ చూసినా విప‌రీతంగా పెరిగిపోయింది&period; దీంతో జ‌నాల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి à°²‌భించ‌డం లేదు&period; à°«‌లితంగా ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చాల్సిన ఆవ‌శ్య‌క‌à°¤ ఏర్ప‌డింది&period; అయితే à°¬‌à°¯‌ట‌కు వెళ్లిన‌ప్పుడు à°®‌à°¨‌కు ఎలాగూ స్వ‌చ్ఛ‌మైన గాలి లభించ‌దు&period; కానీ ఇంట్లో ఉన్న‌ప్పుడైనా స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చేందుకు à°¯‌త్నించాలి&period; అందుకు గాను కింద తెలిపిన మొక్క‌లు ఎంత‌గానో ఉప‌యోగప‌à°¡‌తాయి&period; ఇవి à°®‌à°¨ ఇంట్లోని గాలిని ఫిల్ట‌ర్ చేస్తాయి&period; దీంతో à°®‌à°¨‌కు ఇంట్లో స్వ‌చ్ఛ‌మైన గాలి à°²‌భిస్తుంది&period; à°®‌à°°à°¿ ఆ మొక్క‌లు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°®‌నీ ప్లాంట్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్ర‌కారం à°®‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే à°§‌నం à°²‌భిస్తుంద‌ని చెబుతారు&period; కానీ నిజానికి ఈ మొక్క గాలిని కూడా శుభ్రం చేస్తుంది&period; గాలిలో ఉండే బెంజీన్‌&comma; ఫార్మాల్డిహైడ్‌&comma; జైలీన్&comma; టోలీన్ వంటి కాలుష్య కార‌కాల‌ను నిర్మూలిస్తుంది&period; ఈ క్ర‌మంలో స్వ‌చ్ఛ‌మైన గాలి à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; స్నేక్ ప్లాంట్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క రాత్రి à°¸‌à°®‌యంలో ఆక్సిజ‌న్‌ను విడుద‌à°² చేస్తుంది&period; దీని à°µ‌ల్ల గాలిలో ఉండే బెంజీన్‌&comma; ఫార్మాల్డిహైడ్‌&comma; ట్రైక్లోరోఎథిలీన్&comma; జైలీన్‌&comma; టోలీన్ వంటి కాలుష్య కార‌కాలు నిర్మూలింప‌à°¬‌à°¡‌తాయి&period; à°«‌లితంగా స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66585 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;plant&period;jpg" alt&equals;"put these plants in your home to reduce pollution " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అరికా పామ్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క కార్బ‌న్ à°¡‌యాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ చుట్టూ ఉండే à°ª‌à°°à°¿à°¸‌రాల్లోని వాతావ‌à°°‌ణం శుభ్ర‌à°®‌వుతుంది&period; హానిక‌à°°‌మైన కాలుష్య కారకాలు తొల‌గింప‌à°¬‌à°¡‌తాయి&period; స్వ‌చ్ఛ‌మైన గాలి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పీస్ లిల్లీ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క‌కు తెలుపు రంగులో అంద‌మైన పూలు పూస్తాయి&period; ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైర్ గా à°ª‌నిచేస్తుంది&period; గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను 60 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గిస్తుంది&period; అలాగే ఆల్క‌హాల్‌&comma; ఎసిటోన్ తుంప‌ర్ల‌ను కూడా నిర్మూలిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అలోవెరా<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలోవెరా మొక్క ఆకులు à°®‌à°¨‌కు ఔష‌à°§ à°ª‌రంగా ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అయితే ఈ మొక్క గాలిని కూడా శుద్ధి చేస్తుంది&period; అందువ‌ల్ల దీన్ని కూడా à°®‌నం ఇండ్ల‌లో పెంచుకోవ‌చ్చు&period; దీంతో స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts