హెల్త్ టిప్స్

ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ (ఆందోళ‌న) ఉందా ? వీటిని తీసుకోవ‌డం మానేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం పౌరుల జీవనం పూర్తిగా యాంత్రికం అయింది&period; నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి à°®‌ళ్లీ నిద్రించే à°µ‌à°°‌కు జ‌నాలు యంత్రాల్లా à°ª‌నిచేస్తున్నారు&period; అయితే నిత్య జీవితంలో అనేక మంది అనేక à°¸‌à°®‌యాల్లో తీవ్ర‌మైన ఒత్తిడిని&comma; ఇత‌à°° మాన‌సిక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; వాటిల్లో ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ కూడా ఒక‌టి&period; దీని à°µ‌ల్ల కొంద‌రు ప్ర‌తి విష‌యానికి à°­‌à°¯‌à°ª‌డుతుంటారు&period; కంగారు&comma; ఆందోళ‌à°¨ ఉంటాయి&period; చిన్న విష‌యాల‌కే తీవ్రంగా à°­‌యానికి లోన‌వుతుంటారు&period; ఇలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేస్తే దాని à°µ‌ల్ల కొంత à°µ‌à°°‌కు ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్య జీవితంలో చాలా మంది టీ&comma; కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు&period; ఒత్తిడిని à°¤‌ట్టుకునేందుకు&comma; à°®‌నస్సు రిలాక్స్ అవుతుంద‌ని&comma; నిద్ర రాకుండా మేల్కొని ఉండ‌à°µ‌చ్చ‌ని అనేక మంది టీ&comma; కాఫీల‌ను తాగుతుంటారు&period; అయితే వాటిని తాగ‌డం à°µ‌ల్ల ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ à°¸‌à°®‌స్య కూడా పెరుగుతుంది&period; క‌నుక వాటిని తాగ‌డం పూర్తిగా మానేయాలి&period; లేదా à°ª‌రిమిత‌మైన మోతాదులో తాగాలి&period; దీని à°µ‌ల్ల ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆహారాల్లో అత్య‌ధిక స్థాయిలో చ‌క్కెర‌లు&comma; రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు ఉంటాయి&period; ఇవి ఆంగ్జ‌యిటీకి కార‌à°£‌à°®‌వుతాయి&period; క‌నుక ఇలాంటి ఆహారాల‌ను పూర్తిగా మానేస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66581 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anxiety-disorder&period;jpg" alt&equals;"if you have anxiety disorder then do not take these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ద్యం సేవించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం డీహైడ్రేష‌న్ బారిన à°ª‌డుతుంది&period; దీంతో శరీరంలోని న్యూరో ట్రాన్స్‌మిట‌ర్ à°²‌à°¯ à°¤‌ప్పుతాయి&period; à°«‌లితంగా à°¶‌రీరంలో ఆంగ్జ‌యిటీ మొద‌à°²‌వుతుంది&period; క‌నుక ఆల్క‌హాల్‌ను మానేస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బాగా వేయించిన à°ª‌దార్థాలు జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌కు కార‌à°£‌à°®‌వుతాయి&period; ఇవి ఆంగ్జ‌యిటీని క‌లిగిస్తాయి&period; క‌నుక వేయించిన à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఫ్రూట్ జ్యూస్‌à°²‌లో అత్య‌ధిక మోతాదులో చ‌క్కెర‌లు ఉంటాయి&period; ఇవి à°¶‌రీరానికి ఏమాత్రం మంచివి కావు&period; వీటిని మానేస్తే ఆంగ్జ‌యిటీ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆంగ్జ‌యిటీని à°¤‌గ్గించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం&comma; à°¸‌రైన పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను à°¸‌à°®‌యానికి తీసుకోవ‌డం&comma; అరోమా థెర‌పీ&comma; శ్వాస వ్యాయామం చేయ‌డం&period;&period; వంటివి పాటించాలి&period; దీంతో ఆంగ్జ‌యిటీ మాత్ర‌మే కాదు&comma; ఇత‌à°° మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా ఒత్తిడిని à°¤‌గ్గించుకుని à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts