హెల్త్ టిప్స్

Ragi Dosa : ఈ దోశ‌ను రోజూ తింటే చాలు.. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. బీపీ, షుగ‌ర్ ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Dosa &colon; రాగులలో ఎన్నో పోషకాలు&comma; ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి&period; వారంలో మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి&period; రాగి పిండితో దోశ వేసుకొని తినవచ్చు&period; రాగి దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం&period; ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి&comma; ఒక కప్పు బియ్యం పిండి&comma; అరకప్పు బొంబాయి రవ్వ వేయాలి&period; ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి&period; ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి&comma; అంగుళం అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేయాలి&period; ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర&comma; సరిపడా ఉప్పు&comma; కొత్తిమీర&comma; అరకప్పు పెరుగు&comma; సరిపడా నీటిని పోసి దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ పిండిలా క‌లిపిన à°¤‌రువాత పిండిని అరగంట పాటు అలా వదిలేయాలి&period; à°¤‌రువాత పెనంపై దోశలు వేసుకోవాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన రాగి దోశ‌లు రెడీ అవుతాయి&period; వీటిని వారంలో రెండు మూడు సార్లు తిన‌à°µ‌చ్చు&period; ఓపిక ఉంది అనుకుంటే రోజూ వీటినే బ్రేక్ ఫాస్ట్ లా తిన‌à°µ‌చ్చు&period; దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు&period; ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తాయి&period; అలాగే కీళ్లనొప్పులు&comma; మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50908 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ragi-dosa&period;jpg" alt&equals;"ragi dosa benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దోశ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల డయాబెటిస్ అదుపులోకి à°µ‌స్తుంది&period; అధిక బరువు à°¤‌గ్గుతారు&period; కొలెస్ట్రాల్ ఉండదు&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రావు&period; ఇలా రాగి పిండితో దోశ‌à°²‌ను వేసుకుని తిన‌డం à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అలాగే పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; ఇక à°®‌à°¨‌కు మార్కెట్‌లో రాగి పిండి à°²‌భిస్తుంది&period; లేదా రాగుల‌ను కొని శుభ్రం చేసి à°®‌à°¨‌మైనా వాటిని పిండిలా à°ª‌ట్టించుకోవ‌చ్చు&period; ఇలా రాగి దోశ‌లు మాత్ర‌మే కాకుండా రాగి జావ‌&comma; రాగి రొట్టె వంటివి కూడా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts