హెల్త్ టిప్స్

Dry Grapes : కిస్ మిస్‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే 10 లాభాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Grapes &colon; ద్రాక్ష పండ్ల‌ను ఎండ బెట్టి à°¤‌యారు చేసే ఎండు ద్రాక్ష &lpar;కిస్ మిస్‌&rpar; అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; వీటినే కిస్ మిస్ పండ్ల‌ని కూడా పిలుస్తారు&period; వీటిని ఎక్కువ‌గా స్వీట్లు&comma; తీపి వంట‌కాల à°¤‌యారీలో అంద‌రూ ఉప‌యోగిస్తారు&period; అయితే ఈ ఎండు ద్రాక్ష‌à°²‌ను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తింటే దాంతో à°®‌నకు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; ప్ర‌ధానంగా à°ª‌లు à°°‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవచ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఎండు ద్రాక్ష‌ల్లో ఐర‌న్ ఎక్కువగా ఉంటుంది&period; ఇది à°°‌క్త‌హీన‌à°¤‌ను నివారిస్తుంది&period; పైన చెప్పిన‌ట్టుగా నిత్యం కొన్ని ఎండు ద్రాక్ష‌à°²‌ను తింటుంటే దాంతో à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ బి&comma; పొటాషియం వంటి పోష‌కాలు కిస్ మిస్ పండ్ల‌లో ఉంటాయి&period; ఇవి గుండె సంబంధ వ్యాధుల‌కు అడ్డుగోడ‌గా నిలుస్తాయి&period; ఉద‌యాన్నే ఎండు ద్రాక్ష‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది&period; రోజంత‌టికీ కావ‌ల్సిన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఉద్యోగుల‌కు&comma; పిల్ల‌à°²‌కు కిస్ మిస్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; à°°‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట‌రాల్ à°¤‌గ్గుతుంది&period; అధిక à°¬‌రువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్ల‌ను తింటే అధిక à°¬‌రువును సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50904 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;dry-grapes&period;jpg" alt&equals;"soak dry grapes at night and eat in the morning" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయాన్నే ఎండు ద్రాక్ష‌à°²‌తోపాటు కొన్నివెల్లుల్లి రెబ్బ‌ల్ని à°ª‌చ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి à°µ‌స్తుంది&period; ఎండుద్రాక్ష‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగానే ఉంటాయి&period; ఇవి à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°ª‌టిష్టం చేస్తాయి&period; ఫ్రీ ర్యాడిక‌ల్స్ నుంచి à°¶‌రీరానికి à°°‌క్ష‌à°£‌గా నిలుస్తాయి&period; à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్‌à°²‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి&period; జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు à°ª‌రిష్కార‌à°®‌వుతాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం తొల‌గిపోతుంది&period; గ్యాస్‌&comma; అసిడిటీ వంటివి à°¤‌గ్గుతాయి&period; ఎండుద్రాక్ష‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరాన్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి à°°‌క్షిస్తాయి&period; వైర‌ల్ జ్వ‌రాలు&comma; ఇన్‌ఫెక్ష‌న్ల‌తో బాధ à°ª‌డే వారు కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; ఇలా కిస్‌మిస్‌à°²‌ను రోజూ తింటే à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts