Candle : రోజూ 5 నిమిషాల పాటు కొవ్వొత్తిని ఇలా చూడండి.. ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Candle &colon; ఏదైనా ఒక‌ విష‌యం మీద దృష్టి కేంద్రీకృతం అవ్వ‌ట్లేదా &quest; à°®‌తిమ‌రుపు పెరిగిపోతుందా &quest; చ‌దివింది గుర్తుండ‌డం లేదా &quest; ఇలాంటి à°¸‌à°®‌స్య‌à°²‌కు చ‌క్క‌టి à°ª‌రిష్కారం క్యాండిల్ ట్రిక్&period; దీనిని మీ పిల్ల‌à°²‌తో రెగ్యుల‌ర్ గా ప్రాక్టీస్ చేయిస్తే మీ పిల్ల‌à°² మెమొరీలో గుణాత్మ‌క‌మైన మార్పు à°µ‌స్తుంది&period; చ‌దువులో కూడా మీ పిల్ల‌లు గ‌తంతో పోల్చితే మెరుగ‌వుతారు&period; అయితే దీన్ని పిల్ల‌లే కాదు&period;&period; పెద్ద‌లు కూడా పాటించ‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; అయితే ఇందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p>ఉద‌యం నిద్ర లేవ‌గానే à°ª‌ద్మాస‌నంలో కూర్చొని కొద్ది దూరంలో à°¸‌రిగ్గా à°®‌à°¨ కంటికి à°¸‌మాన‌మైన దిశ‌లో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి&period; మారుతున్న దాని మంట రంగు&comma; గాలికి క‌దులుతూ à°¤‌à°¨ షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు à°¤‌దేకంగా à°ª‌రిశీలిస్తూ ఉండాలి&period; ఆ à°¤‌ర్వాత ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి ఇప్పుడు క‌ళ్లు మూసుకొని ఇంత‌కు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్న‌ట్టు à°®‌నో నేత్రంతో చూడాలి &lpar;ఊహించుకోవాలి&rpar;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19636" aria-describedby&equals;"caption-attachment-19636" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19636 size-full" title&equals;"Candle &colon; రోజూ 5 నిమిషాల పాటు కొవ్వొత్తిని ఇలా చూడండి&period;&period; ఏం జ‌రుగుతుందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;candle&period;jpg" alt&equals;"see daily Candle in this way for 5 minutes see what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19636" class&equals;"wp-caption-text">Candle<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ప్ర‌తిరోజు చూస్తూ ఉండాలి&period; అయితే మొద‌టి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే క్ర‌మంగా ఆ à°¸‌à°®‌యాన్ని à°¤‌గ్గించుకుంటూ పోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తితోపాటు ఊహాశ‌క్తి కూడా అమాంతం పెరుగుతుంది&period; దీంతో చిన్నారుల‌లో మెద‌డు విక‌సిస్తుంది&period; త్వ‌à°°‌గా పాఠ్యాంశాల‌ను నేర్చుకుంటారు&period; చ‌దువుల్లోనూ రాణిస్తారు&period; ఇక పెద్ద‌ల్లో à°µ‌చ్చే à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్య‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts