శొంఠి వల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు à°¤‌à°® వంట ఇంటి à°ª‌దార్థాల్లో అల్లంను ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు&period; నిత్యం అనేక వంట‌కాల్లో వారు అల్లంను వేస్తుంటారు&period; దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి à°µ‌స్తుంది&period; అయితే అల్లంతో శొంఠి à°¤‌యారు చేస్తారు&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-837 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;shonthi-benefits-in-telugu-1024x690&period;jpg" alt&equals;"shonthi benefits in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లాన్ని పాల‌లో ఉడ‌కబెట్టి à°¤‌రువాత దాన్ని ఎండ‌బెడ‌తారు&period; దీంతో à°¤‌యార‌య్యే à°ª‌దార్థాన్ని శొంఠి అంటారు&period; అయితే ఈ విధంగా అల్లంను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; శొంఠి తీసుకోవ‌డం à°µ‌ల్ల అజీర్ణం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; తిన్న ఆహారంలో ఉండే పోష‌కాలను à°¶‌రీరం సుల‌భంగా గ్ర‌హిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌రీరంలో ఉండే శ్లేష్మం క‌రుగుతుంది&period; కంఠాన్ని శుద్ధి చేస్తుంది&period; గొంతు à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; వాంతులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆయాసం&comma; ఉబ్బసం వ్యాధులు ఉన్న వారికి శొంఠి ఎంత‌గానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బోదకాలు&comma; మొలలు&comma; కడుపుబ్బరం&comma; పైత్యం&comma; లివర్‌ సంబంధిత వ్యాధుల‌కు శొంఠిని వాడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నీళ్ళ విరేచనాలవుతున్నప్పుడు శొంఠి పొడిని తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వాము&comma; కరక్కాయ&comma; శొంఠి&period;&period; ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్ళవాతం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తగ్గుతుంది&period; విరేచనం సాఫీగా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆముదం పప్పు&comma; శొంఠి&comma; చ‌క్కెర‌à°²‌ను సమపాళ్ళలో కలిపి తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; శొంఠి&comma; నల్ల జీలకర్రల‌ను కలిపి బాగా నూరి మెత్తగా పొడి చేసి&comma; తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాతరోగులకు ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; శొంఠి పొడిని నిత్యం ఆహారంలో చిటికెడు మోతాదులో తీసుకోవచ్చు&period; లేదా ఆ పొడిని టీ&comma; పాల‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts