information

MRP కంటే ఎక్కువకు అమ్మితే ఇలా కంప్లైంట్ చెయ్యచ్చు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటున్నారు&period; ఎంతో స్మార్ట్ గా ఉంటున్నారు&period; ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కూడా తక్కువ ధరకు వచ్చేలా డిస్కౌంట్స్ వంటి వాటిని చూసి కొనుగోలు చేస్తున్నారు&period; అయినప్పటికీ చాలా చోట్ల షాపుల్లో అమ్మేవాళ్ళు MRP కంటే ఎక్కువ రేటుకి అమ్మడం వంటివి చేస్తున్నారు&period; ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా షాప్ లో ఎవరైనా MRP కంటే ఎక్కువకి అమ్మితే ఏం చేయాలి&period;&period;&quest; వాటిని ఎలా స్టాప్ చేయొచ్చు&period;&period;&quest; ఎలా కంప్లైంట్ చేయొచ్చు అనే విషయాలను చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">MRP అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్&period; అది భారతదేశంలో ఉన్న ప్రొడక్ట్స్ కి ఫిక్స్డ్ అయి ఉంటుంది&period; కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2006 లో దానిని కచ్చితంగా ఫాలో అవ్వమని చెప్పారు&period; అయితే దాని కంటే ఎక్కువగా అమ్మడం అనేది చట్ట విరుద్ధం&period; కానీ చాలా చోట్ల ఇలా అమ్ముతున్నారు&period; అలా జరిగినట్లయితే నేషనల్ కన్జ్యూమర్ ఫోరం హెల్ప్ లైన్ నెంబర్ 1800-11-4000 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50899 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;mrp&period;jpg" alt&equals;"here it is how you can complaint if merchants sells above mrp price " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అవుతుంది&period; ఈ లింక్ ఓపెన్ చేసి మీరు సులువుగా కంప్లైంట్ ఇవ్వచ్చు&period; అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి &lpar;ConsumerHelpline&period;gov&period;in&period;&rpar; సైన్ అప్ అయ్యి లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ప్రోడక్ట్ అలాగే షాప్ కీపర్ వివరాలతో కంప్లైంట్ చేయడానికి అవుతుంది&period; అలా మీరు కంప్లైంట్ చేసినట్లయితే వాళ్లపైన యాక్షన్ తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts