Soaked Almonds : ఈ 10 లాభాల గురించి తెలిస్తే నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను ఇప్పుడే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Soaked Almonds &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి&period; బాదంప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; అనేక à°°‌కాల తీపి వంట‌కాల à°¤‌యారీలో కూడా బాదంపప్పును వాడుతూ ఉంటాము&period; బాదంప‌ప్పులో అనేక à°°‌కాల పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; అయితే వీటిని నేరుగా తీసుకోవ‌డానికి à°¬‌దులుగా ఈ బాదంప‌ప్పును నాన‌బెట్టి వాటిపై ఉండే పొట్టును తీసేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మరింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¸‌à°®‌తుల్య‌మైన ఆహారాన్ని తీసుకోవాల‌నుకునే వారు బాదంప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం చాలా ముఖ్యం&period; బాదంప‌ప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల వాటిలో ఉండే విష à°ª‌దార్థాలు పూర్తిగా తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఇవి సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; బాదంప‌ప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; జీర్ణ‌క్రియ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు à°ª‌చ్చిబాదంప‌ప్పును తిన‌డానికి à°¬‌దులుగా ఇలా నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; వీటిలో ఉండే ఫైబ‌ర్ à°®‌à°¨‌కు క‌డుపు నిండిన భావ‌à°¨‌ను క‌లిగించడంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీంతో మనం ఆరోగ్యంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే బాదంపప్పులో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి&period; ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇక నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది&period; అంతేకాకుండా బాదంప‌ప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45250" aria-describedby&equals;"caption-attachment-45250" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45250 size-full" title&equals;"Soaked Almonds &colon; ఈ 10 లాభాల గురించి తెలిస్తే నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను ఇప్పుడే తిన‌డం మొద‌లు పెడ‌తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;soaked-almonds&period;jpg" alt&equals;"Soaked Almonds know about these 10 health benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45250" class&equals;"wp-caption-text">Soaked Almonds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి క‌ణాల ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడిని à°¤‌గ్గించడంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°®‌నం అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అలాగే బాదంపప్పులో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే బాదంపప్పులో à°¬‌యోటిన్ à°®‌రియు ఎసెన్షియ‌ల్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి జుట్టు కుదుళ్ల‌ను à°¬‌లంగా à°¤‌యారు చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా నాన‌బెట్టిన బాదంప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని అంద‌రూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts