Kattu Charu : క‌ట్టు చారును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kattu Charu &colon; క‌ట్టు చారు&period;&period; ఈ చారును ఉగాది పండుగ నాడు ఎక్కువ‌గా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; క‌ట్టు చారు చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌రీ చిక్క‌గా&comma; à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ చారును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; దీనిని ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే క‌ట్టు చారు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ క‌ట్టు చారును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ట్టు చారు తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; తరిగిన మున‌క్కాయ‌- 1&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఉడికించిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు లేదా కందిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాసులు లేదా రెండు గ్లాసులు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45258" aria-describedby&equals;"caption-attachment-45258" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45258 size-full" title&equals;"Kattu Charu &colon; క‌ట్టు చారును ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;kattu-charu&period;jpg" alt&equals;"Kattu Charu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45258" class&equals;"wp-caption-text">Kattu Charu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ట్టు చారు తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో మెంతులు&comma; మిరియాలు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ఉడికించిన à°ª‌ప్పు&comma; కొద్దిగా జీల‌క‌ర్ర‌&comma; రెండువెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెమ్మ‌లు&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌&comma; మున‌క్కాయ‌&comma; బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°®‌గ్గించిన à°¤‌రువాత చింత‌పండు à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు à°®‌రిగించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; కొత్తిమీర వేసి చారును à°®‌రిగించాలి&period; చారు à°®‌రుగుతున్న‌ప్పుడు మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌లపాలి&period; ముక్క‌లు మెత్త‌గా ఉడికి చారు à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌ట్టు చారు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా తయారు చేసిన క‌ట్టు చారును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts