Diabetes : ఉద‌యాన్నే ఈ 7 డ్రింక్స్‌లో ఏదో ఒక‌టి తాగండి.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డుతున్నారు&period; షుగ‌ర్ వ్యాధి à°µ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు&period; దీని à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది&period; అలాగే ఆహార విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త à°µ‌హించాలి&period; లేదంటే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా పండ్లు&comma; కూర‌గాయ‌లు&comma; తృణ ధాన్యాలు&comma; కొవ్వు à°¤‌క్కువ‌గా ఉండే పాల‌ను తీసుకోవాలి&period; అలాగే వీటితో పాటుగా రోజూ ఉద‌యం à°ª‌à°°‌గడుపున కొన్ని పానీయాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో ఎల్ల‌ప్పుడూ చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవ‌చ్చు&period; ఈ పానీయాల‌ను తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; షుగ‌ర్ ను అదుపులో ఉంచే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు రోజూ ఉద‌యం ఒక గ్లాస్ నిమ్మ‌కాయ నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌à°°‌సం క‌లిపి ఉద‌యం à°ª‌à°°‌గడుపున తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది&period; అలాగే దాల్చిన చెక్క‌తో చేసిన టీని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది&period; దాల్చిన చెక్క‌ను నీటిలో వేసి à°®‌రిగించి టీ లా చేసుకుని తీసుకోవ‌చ్చు&period; లేదంటే à°®‌నం త్రాగే టీలో దాల్చిన చెక్క పొడిని వేసి తీసుకోవ‌చ్చు&period; దాల్చిన చెక్కకు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుప‌రిచే గుణం ఉంది&period; క‌నుక దాల్చిన చెక్క‌తో టీ à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41364" aria-describedby&equals;"caption-attachment-41364" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41364 size-full" title&equals;"Diabetes &colon; ఉద‌యాన్నే ఈ 7 డ్రింక్స్‌లో ఏదో ఒక‌టి తాగండి&period;&period; షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;diabetes&period;jpg" alt&equals;"take any of these 7 drinks morning to control diabetes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41364" class&equals;"wp-caption-text">Diabetes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున సీతాఫ‌లం జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల కూడా à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే మెంతి నీటిని తాగ‌డం à°µ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి గ్రస్తుల‌కు మేలు క‌లుగుతుంది&period; ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని తాగి మెంతుల‌ను తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; అదే విధంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు ఉసిరి à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఉసిరి రసాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెర‌గ‌డంతో పాటు షుగ‌ర్ కూడా అదుపులో ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period; అలాగే క‌à°²‌బంద జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల కూడా à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉద‌యం à°¤‌గిన మోతాదులో క‌à°²‌బంద జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి&period; ఇక తుల‌సి ఆకుల టీని తాగ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; రోజూ ఉద‌యం నీటిలో తుల‌సి ఆకులు వేసి à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టి ఈ నీటిని à°ª‌à°°‌గడుపున తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది&period; షుగ‌ర్ వ్యాధి గ్రస్తులు టీ&comma; కాఫీల‌కు à°¬‌దులుగా ఇలా à°¸‌à°¹‌జ సిద్ద‌మైన à°ª‌దార్థాల‌తో టీ à°²‌ను తయారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని షుగ‌ర్ వ్యాది కూడా అదుపులో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts