హెల్త్ టిప్స్

రోజూ కాఫీ తాగితే డ‌యాబెటిస్ దూరం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ సేవిస్తే&comma; అది డయాబెటిస్ నియంత్రణకు సహకరిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి&period; కాఫీ తాగటానికి&comma; డయాబెటీస్ వ్యాధికి మధ్య గల సంబంధాన్ని పరిశోధిస్తూ ఇప్పటికి 15 స్టడీలు ప్రచురించబడ్డాయి&period; వీటిలో చాలావరకు కాఫీ లోని యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ వ్యాధి నియంత్రణకు తోడ్పడతాయని తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీలో కేఫైన్ తొలగించి తాగినప్పటికి దాని ప్రభావం డయాబెటీస్ పై అదే రకంగా వుందని హర్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఫ్రాంక్ హు వెల్లడించారు&period; కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు&comma; మినరల్స్&comma; మెగ్నీషియం&comma; క్రోమియం మొదలైనవి ఇన్సులిన్ ఉపయోగానికి తోడ్పడతాయన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82310 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;coffee-2&period;jpg" alt&equals;"take coffee daily to reduce diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైప్ 2 డయాబెటీస్ తో గుండె సంబంధిత వ్యాధులు&comma; పక్షవాతాలు కూడా వచ్చే అవకాశముందని&comma; అయితే కాఫీ లోని పదార్ధాలకు గుండె సంబంధిత వ్యాధులు పురుషులలోను&comma; స్త్రీలలోను తగ్గించేటందుకు తోడ్పడతాయని తెలిపారు&period; ఈ పరిశోధనలో సుమారు 130&comma;000 రోగులను పరీక్షించారు&period; రోజుకు 1 నుండి 3 కప్పులవరకు కాఫీ తాగిన వారు 20 శాతం తక్కువగా హాస్పిటల్ పాలైనట్లు ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts