Cumin Water : జీల‌క‌ర్ర‌లో ఇది క‌లిపి తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మ‌టుమాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cumin Water &colon; à°®‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడే పదార్థాల్లో జీల‌క‌ర్ర ఒక‌టి&period; ఇది ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంట‌గ‌దిలో ఉంటుంది&period; జీల‌క‌ర్ర‌ను వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు&period; కేవ‌లం వంటల రుచిని పెంచ‌à°¡‌మే కాకుండా à°®‌à°¨ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా జీల‌క‌ర్ర ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; రోజూ ఉద‌యాన్నే జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఎన్నో వ్యాధుల‌ను నివారించుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఈ జీల‌క‌ర్ర నీటిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; ఈ నీటిని ఎలా ఉప‌యోగించాలి&&num;8230&semi; ఈ జీలక‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేచ ఈ జీల‌క‌ర్ర నీటిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి&period; నీళ్లు వేడాయ్య‌క 2 టీ స్పూన్ల జీల‌క‌ర్ర‌ను వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసిన జీల‌క‌ర్ర నీటిని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఈ జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌à°ª‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఆక‌లి à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ నీటిని తాగ‌డం వల్ల గ్యాస్&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; కడుపులో ఉండే నులిపురుగులు à°¨‌శిస్తాయి&period; గ‌ర్భిణీ స్త్రీల‌కు&comma; పాలిచ్చే à°¤‌ల్లుల‌కు జీల‌క‌ర్ర నీళ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల పాలిచ్చే తల్లులల్లో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19947" aria-describedby&equals;"caption-attachment-19947" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19947 size-full" title&equals;"Cumin Water &colon; జీల‌క‌ర్ర‌లో ఇది క‌లిపి తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు à°®‌టుమాయం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;cumin-water-lemon-juice&period;jpg" alt&equals;"take cumin water with lemon juice to reduce belly fat " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19947" class&equals;"wp-caption-text">Cumin Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర‌లో ఉండే పోష‌కాలు క్షీర గ్రంథుల‌ను ఉత్తేజ‌à°ª‌రుస్తాయి&period; ఈ జీల‌క‌ర్ర నీటిని తాగుతూనే రోజూ వాకింగ్&comma; ధ్యానం చేయ‌డం&comma; పండ్లు à°®‌రియు కూర‌గాయ‌à°²‌ను తీసుకోవ‌డం&comma; వీలైనంత ఎక్కువ‌గా నీటిని తాగ‌డం వంటివి రోజూ దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకుంటే à°µ‌à°¯‌సు à°¤‌క్కువ‌గా క‌à°¨‌à°¬‌à°¡‌తారు&period; మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లను à°¤‌గ్గించే à°¶‌క్తి కూడా ఈ జీల‌క‌ర్ర నీటికి ఉంది&period; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో ఉండే వ్య‌ర్థ à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; అలాగే మూత్ర‌పిండాల్లో రాళ్లు కూడా తొల‌గిపోతాయి&period; మూత్రం సాఫీగా à°µ‌స్తుంది&period; రోజూ జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపులో పుండ్లు&comma; అల్స‌ర్లు à°¤‌గ్గిపోతాయి&period; ఈ నీరు షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు చేస్తుంది&period; జీల‌క‌ర్ర నీటిని షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°®‌ధుమేహం అదుపులో ఉంటుంది&period; జీల‌క‌ర్ర నీటిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్&comma; యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; à°ª‌లు వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా కాపాడుతాయి&period; à°«‌లితంగా à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వరం వంటివి త్వ‌à°°‌గా à°¨‌యం అవుతాయి&period; ఈ నీటిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; దీంతో à°®‌నం గుండె సంబంధిత వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; బీపీ కూడా నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; ఈ నీటిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల వాంతులు&comma; వికారం వంటివి à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; రోజూ జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°° పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది&period; జీల‌క‌ర్ర‌కు à°¶‌రీరంలో జీవ‌క్రియల రేటును పెంచే à°¶‌క్తి ఉంది&period; ఒక గ్లాస్ నీటిలో జీల‌క‌ర్ర‌ను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌రుస‌టి రోజు ఉద‌యం ఈ నీటిలో నిమ్మ‌à°°‌సం వేసి కలిపి తాగాలి&period; ఇలా రెండు వారాల పాటు చేయ‌డం à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°° పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది&period; జీల‌క‌ర్ర‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడిక‌ల్స్ ను నివారించి చ‌ర్మం ముడ‌తలు à°ª‌à°¡‌కుండా చేస్తుంది&period; జీల‌క‌ర్ర నీటిని ఫేస్ టోన‌ర్ లా కూడా ఉప‌యోగించవ‌చ్చు&period; ఈ నీటిని ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు à°¤‌గ్గిపోతాయి&period; చ‌ర్మం మృదువుగా&comma; కాంతివంతంగా అవుతుంది&period; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం శారీర‌కంగా&comma; మాన‌సికంగా ధృడంగా ఉంటుంది&period; జీల‌క‌ర్ర నీళ్లే కాకుండా à°®‌నం తాగే టీ లో లేదా గ్రీన్ టీ లో కొద్దిగా జీల‌క‌ర్ర పొడిని వేసుకుని క‌లిపి తాగిన కూడా చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; ఒక గ్లాస్ à°®‌జ్జిగ‌లో జీల‌క‌ర్ర పొడిని వేసి క‌లిపి తాగ‌డం వల్ల జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ విధంగా జీల‌క‌ర్ర నీరు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts