హెల్త్ టిప్స్

Garlic Cloves : కేవ‌లం 4 వెల్లుల్లి చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic Cloves &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు&period; చాలా రకాల సమస్యలు ఈ రోజుల్లో కలుగుతున్నాయి&period; ఎక్కువమంది&comma; ఎముకల సమస్యలతో కూడా బాధపడుతున్నారు&period; ఎముకలు అరిగిపోవడం&comma; విరిగిపోవడం లేదంటే బలహీనమైన ఎముకలు ఇలా రకరకాల బాధలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు&period; ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే&comma; కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి&period; అలానే&comma; మినరల్స్ సరిగ్గా అందితే కూడా ఎముకల బాధలు ఉండవు&period; ఎముకలు సమస్యలు వంటివి తగ్గించడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లితో ఈ సమస్యల నుండి బయటపడవచ్చు&period; వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి&period; వెల్లుల్లిపాయలులో ఘాటు కూడా ఉంటుంది&period; వెల్లుల్లి ఎముకలకి బాగా ఉపయోగపడగలదు&period; బోన్స్ లోపలికి బోన్ సెల్స్ లోపలికి కాల్షియం ని ఫాస్ఫరస్ ని పంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది&period; ఈ సల్ఫర్ కాంపౌండ్స్ వెల్లుల్లి లో ఉంటాయి కాబట్టి ఎముకలు సమస్యలు ఏమి కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56302 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;garlic1&period;jpg" alt&equals;"take daily 4 garlic cloves for bones health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాల్షియం ఎముకలకి పట్టాలంటే సల్ఫర్ కాంపౌండ్స్ నుండి అలసిన్ బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది&period; ఎముకలు బాగా ఆరోగ్యంగా అవ్వడానికి వెల్లుల్లి హెల్ప్ చేస్తుంది&period; వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి&period; ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది&period; వెల్లుల్లిని మనం రకరకాలుగా వంటల్లో వేసుకుని తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈజీగానే మనం వెల్లుల్లి వంటల్లో వాడుకోవచ్చు&period; కాబట్టి రెగ్యులర్ గా రకరకాల వంటల్లో వేసుకుని&comma; తీసుకుని లాభాలు అన్నిటిని కూడా పొందవచ్చు&period; ముఖ్యంగా ఎముకల బాధలు ఉన్నవాళ్లు&comma; వెల్లుల్లిని కచ్చితంగా వంటల్లో చేర్చుకోవడం మంచిది&period; వెల్లుల్లి నూరి మసాలా పేస్ట్ లాగ ఉడికించేటప్పుడు వేస్తే&comma; అసలు కెమికల్ కాంపౌండ్స్ దెబ్బతినవు&period; ఇలా&comma; వాడుకోవడానికి అభ్యంతరం లేకపోతే ఈ విధంగా మీరు వాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts