Garlic : నెల రోజుల పాటు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic &colon; à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే వాటిలో వెల్లుల్లి పాయ‌లు కూడా ఒక‌టి&period; వెల్లుల్లిని à°®‌నం వంట‌లల్లో విరివిగా వాడుతూ ఉంటాము&period; దీనిలో ఎన్నో పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; వెల్లుల్లిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; నెల రోజుల పాటు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు కలిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ప్ర‌తిరోజూ వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రోగాల‌ బారిన à°¤‌క్కువ‌గా à°ª‌à°¡‌తాము&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్ à°²‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి వైర‌స్&comma; బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ à°¤‌గ్గ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక దీర్ఘ‌కాలిక à°®‌రియు ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అలాగే రోజూ వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అదిక à°°‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది&period; వెల్లుల్లిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది&period; ఇది à°°‌క్త‌నాళాలు వ్యాకోచించేలా చేసి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ సాఫీగా సాగేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39638" aria-describedby&equals;"caption-attachment-39638" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39638 size-full" title&equals;"Garlic &colon; నెల రోజుల పాటు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తింటే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;garlic&period;jpg" alt&equals;"take Garlic daily for one month see what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39638" class&equals;"wp-caption-text">Garlic<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచ‌డంలో వెల్లుల్లి à°®‌నకు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి&period; ఇక వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రెండు నుండి మూడు నెల‌à°² పాటు వెల్లుల్లిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి à°µ‌స్తాయి&period; అలాగే వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల శారీర‌క సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోగ‌లుగుతాము&period; à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను&comma; à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించ‌డంలో&comma; à°°‌క్తాన్ని శుభ్రంగా ఉంచ‌డంలో కూడా వెల్లుల్లి à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మోనోపాజ్ à°¦‌à°¶‌లో ఉండే స్త్రీలు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది&period; అదే వింగా వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మానికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అయితే ఈ వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి&period;&period; ఉడికించి తీసుకోవాలా&period;&period; à°ª‌చ్చిగా తీసుకోవాలా అనే సందేహాలు à°®‌à°¨‌లో చాలా మందికి à°µ‌స్తాయి&period; à°®‌నం రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ‌ను మాత్ర‌మే తీసుకోవాలి&period; అలాగే దీనిని వీలైనంత à°µ‌à°°‌కు à°ª‌చ్చిగానే తీసుకోవాలి&period; అప్పుడే మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా వెల్లుల్లి à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు దీనిని à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts