హెల్త్ టిప్స్

Pregnant : గర్భిణీలు వీటిని పాటిస్తే.. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pregnant &colon; గర్భిణీల‌కి ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఇవి&period; వీటిని పాటిస్తే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండొచ్చు&period; ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు&period; చక్కగా హాయిగా జీవించొచ్చు&period; స్మోకింగ్ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి&period; స్మోకింగ్ కి దూరంగా ఉండటమే మంచిది&period; గ‌ర్భంతో ఉంటే సిగరెట్&comma; బీడీ మొదలైన వాటిని కాల్చకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది&period; వీటివలన ఆరోగ్యం బాగా పాడవుతుందని గమనించండి&period; అదే విధంగా కాఫీ&comma; తంబాకు&comma; పొగాకు&comma; ఆవకాయ&comma; పచ్చళ్ళు&comma; కూల్ డ్రింక్స్&comma; పచ్చి బొప్పాయి వంటివి తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ అరగంటసేపు ఎండలో తిరిగితే మంచిది&period; రోజూ ఆకుకూరల్ని&comma; కూరగాయల్ని&comma; ఉడికిన పప్పు గింజల్ని తీసుకుంటూ ఉండాలి&period; అదే విధంగా పాలు&comma; పండ్లు&comma; గుడ్లు&comma; మాంసం&comma; బెల్లం కూడా తింటూ ఉండండి&period; వేరుశనగ కూడా ఆరోగ్యానికి మంచిది&period; అదేవిధంగా గర్భిణీలు గుడ్లు తింటే మంచిది&period; ప్రోటీన్ బాగా అందుతుంది&period; కానీ చాలా మంది బిడ్డకు వెంట్రుకలు ఉండవని అంటూ ఉంటారు&period; అది కేవలం మూఢ నమ్మకం మాత్రమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63607 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pregnant&period;jpg" alt&equals;"pregnant women follow these for baby health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్ల వాపులతో బాధపడే వాళ్ళు రోజూ రెండు గుడ్లు తింటే మంచిది&period; లేదంటే గుప్పెడు వేరుశెనగ గింజలను తీసుకుంటే మంచిది&period; పగలు రెండు గంటలసేపు&comma; రాత్రి పూట ఎనిమిది గంటలసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది&period; గర్భిణీలు ఏడవ నెలలో ఎడమవైపుకి తిరిగి పడుకుంటే కడుపులో ఉండే పిండం బాగా ఎదుగుతుంది&period; అదేవిధంగా కడుపుతో ఉన్నవాళ్లు వైద్యుల్ని సంప్రదించడం కూడా చాలా ముఖ్యం&period; స్కానింగ్ లని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు&period; గర్భిణీలు వికారాన్ని తెప్పించే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణీలు ఎర్రని మాంసం&comma; సీ ఫుడ్&comma; ఆకుకూరలు&comma; గుడ్లు&comma; ఐరన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి&period; గర్భిణీలకు విశ్రాంతి చాలా ముఖ్యం&period; రోజూ 10 గంటలసేపు గర్భిణీలు నిద్రపోతే మంచిది&period; ప్రతి రోజు కూడా గర్భిణీలు మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి&period; లేకపోతే మొలల‌ సమస్య వస్తుంది&period; గర్భిణీలు ఉదయం&comma; రాత్రి నిద్ర పోయేటప్పుడు క‌చ్చితంగా దంతాల‌ను తోముకోవాలి&period; ఇలా గర్భిణీలు ఈ ఆరోగ్య చిట్కాల‌ను పాటిస్తే కడుపులో బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది&period; అదే విధంగా వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts