హెల్త్ టిప్స్

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే…!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి ఆధునిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు&period; అందుకే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి లేకుండా పోతుంది&period; మన ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది&period; ఈ రోజుల్లో వచ్చే వైరస్ లు&comma; బాక్టీరియా ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మన పెరట్లో ఉన్న ఆకు కూరలు&comma; కాయ కూరలు మరియు మన వంటింటిలో ఉండే పసుపు&comma; ఆవాలు&comma; ఇంగువ&comma; ధనియాలు&comma; మిరియాలు&comma; దాల్చిన చెక్క&comma; లవంగాలు&comma; అల్లం&comma; వెల్లుల్లి&comma; కరివేపాకు వంటివి డ్రై ఫ్రూట్స్&comma; నట్స్ లు కూడా మన ఇమ్యూనిటి పవర్ ని పెంచుతాయి&period; ఇవే కాక గ్రీన్ టీ&comma; బ్లాక్ టీ&comma; పాలు&comma; పెరుగు&comma; మాంసాహారం&comma; చేపలు వంటి వాటిలో సమృద్ధిగా విటమిన్లు&comma; ఖనిజ లవణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71165 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;immunity&period;jpg" alt&equals;"take these foods daily to increase immunity " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకు కూరల్లో సమృద్దిగా విటమిన్ సి&comma; ఏ&comma; ఈ&comma; పైబర్&comma; యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి&period; మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతాయి&period; క్యారెట్&comma; చిలకడ దుంపలు &comma; బొప్పాయి&comma; టమాటా ల్లో విటమిన్లు&comma; ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి&period; ఇవే కాకుండా రోజు ఉదయం పుట ఎండలో కాసేపు గడిపితే శరీరాన్ని ఎంతో శక్తివంతంగా మార్చుకోవచ్చు&period; ఈ ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే బయటి నుండి వచ్చే వైరస్ ల పై మన శరీరం తట్టుకుని పోరాడగలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts