చిట్కాలు

కడుపులో నులి పురుగుల నివారణకు వంటింటి చిట్కాలు….!

<p style&equals;"text-align&colon; justify&semi;">మారుతున్న కాల పరిస్థితుల్లో చిన్న&comma; పెద్ద తేడా లేకుండా అందరికీ గ్యాస్&comma; కడుపు ఉబ్బరంగా లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి&period;దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు&comma; కలుషిత నీరు&period; వీటి కారణం గా మన జీర్ణ వ్యవస్థలో చిన్న చిన్న పురుగులు ఏర్పడతాయి&period; కడుపులో పురుగులు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది&period; ఇవి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తద్వారా పోషకాహార లోపం కలుగుతుంది&period;కాబట్టి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి&period; పేగులోని పురుగుల సంకేతాలు మరియు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకలి లేకపోవడం&comma; విరేచనాలు&comma;బరువు తగ్గడం&comma; దగ్గు&comma; అలసట వంటివి కనపడతాయి&period; అందుకు కొన్ని వంటింటి చిట్కాలు చూద్దాం&period; ఒక గ్లాస్ వెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ పచ్చి బొప్పాయి గుజ్జు మరియు ఒక టీ స్పూన్ తేనె కలిపి ఒక వారం పాటు ఉదయం పరగడుపున తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71169 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;stomach-worms&period;jpg" alt&equals;"wonderful home remedies to remove stomach worms " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ పసుపు పొడి కలిపి రోజూ తాగితే పురుగుల్ని తొలగిస్తుంది&period;వెల్లుల్లి లో ఉండే యాంటీ బాక్టీరియల్ కడుపు నుండి పురుగుల్ని బహిష్కరించడం లో ఉపయోగ పడతాయి&period;వాము ఇది కూడా కడుపు ఉబ్బరానికి మంచి ఔషధం&period; వాము అర టీ స్పూన్ నోటిలో వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి&period; ఇలా రెండు వారాలు చేస్తే పేగుల్లో పురుగులు పూర్తిగా పోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts