హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గాలంటే.. వీటిని తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది&period; లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది&period; ఈ పండులో మాలిక్ ఆమ్లం&comma; శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది&period; బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది&period; బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది&period; పొటాషియం&comma; రాగి&comma; భాస్వరం&comma; మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి&period; బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు&comma; ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి&period; దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది&period; అనేక రకాల విటమిన్లు&comma; మినరల్స్ కలిగిన వంకాయ‌ అనేక ఫైటో న్యూట్రియంట్లు కలిగి ఉంటుంది&period; ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంతో సైనిన్స్&comma; టానిన్స్ వంటివి ద్రాక్ష‌లో ఉంటాయి&period; ఇవి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి&period; ద్రాక్ష లోని పొటాషియం&comma; శరీరంలోని విష పదార్థాలను నిర్విర్యం చేస్తుంది&period; మధుమేహగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం&period; తాజా జమపండ్లు శరీరానికేంతో మేలు చేస్తాయి&period; జామలోని విటమిన్ సి భాస్వరం&comma; నికోటిన్ ఆమ్లం&comma; కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి&comma; కొలెస్ట్రాల్ తగ్గించి&comma; గుండెను సంరక్షిస్తాయి&period; కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించంలో à°®‌ష్ రూమ్స్ లోని విటమిన్స్ బి&comma; సి కాల్షియం&comma; మినరల్స్ బాగా ఉపయోగ‌పడతాయి&period; బాదం పప్పు తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది&period; దీనిలోని ఒలియిక్ ఆమ్లం&comma; గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది&period; జీడిపప్పులోని మోనో అన్ శాచురేటేడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి&period; వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడ్డ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73083 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cholesterol-&period;jpg" alt&equals;"take these foods daily to reduce cholesterol levels " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తపోటును&comma; ఎక్కువగా వున్న చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది&period; ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో వున్నాయి&period; సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది&period; రక్తం నుండి కొలెస్ట్రాల్‌ను విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది&period; సోయా చిక్కుళ్ల‌లో విటమిన్ b3&comma; b6&comma; E &comma; ఉన్నాయి&period; ఓట్ మీల్ &lpar;oatmeal&rpar; లోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక కరిగే పీచుపదార్థం స్పాంజివలె పనిచేసి కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది&period; సబ్జా గింజల‌ పొట్టు పేగులలోనికి కొలెస్ట్రాల్ ప్రవేశించనీయదు&period; చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించే అత్యంత శక్తి వంతమైన పదార్థంగా ప్రసిద్దికెక్కింది&period; గోధుమ&comma; మొక్కజొన్న&comma; ఓట్స్‌&comma; బార్లీల‌లోని 3 పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం రక్తపోటు&comma; రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts