చిట్కాలు

ఏయే చెట్ల ఆకులతో ఏయే వ్యాధులు న‌యం అవుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మాచీ పత్రం నేత్రములకు మంచి ఔషధము&period; ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి&period; పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి&period; నేలమునుగ ఆకులు &&num;8211&semi; ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును&period; శరీరమునకు దివ్యఔషధము&period; మారేడు ఆకులు &&num;8211&semi; మూల శంక నయమగును&period; రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి&period; కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి&period; జంటగరిక ఆకు &&num;8211&semi; మూత్ర సంబంధ వ్యాధులు తొలుగును&period; పచ్చడి చేసుకొని తినవలెను&period; ఉమ్మెత్త ఆకు &&num;8211&semi; మానసిక రోగాలు తొలగును&period; ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రేగు ఆకు &&num;8211&semi; శరీర సౌష్టవానికి శ్రేష్టం&period; మితంగా తింటే మంచిది&period; ఉత్తరేణి ఆకులు &&num;8211&semi; దంతవ్యాధులు నయమగును&period; ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి&period; తులసీ ఆకులు &&num;8211&semi; దగ్గు&comma; వాంతులు&comma; సర్వ రోగనివారిణి&period; రోజు ఐదు&comma; ఆరు ఆకులను తింటే మంచిది&period; మామిడి ఆకు &&num;8211&semi; కాళ్ళ పగుళ్ళు&comma; అతిసారం నయమగును&period; మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి&period; గన్నేరు ఆకు &&num;8211&semi; జ్వరమును తగ్గించును&lbrack;లోనికి తీసుకోరాదుఔ&period; అవిసె ఆకు &&num;8211&semi; రక్త దోషాలు తొలగును&period; ఆకు కూరగా వాడవచ్చు&period; అర్జున పత్రం -మద్ది ఆకులు &&num;8211&semi; వ్రణాలు తగ్గును&period; వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73080 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;machi-patram&period;jpg" alt&equals;"different types of leaves and their uses " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవదారు ఆకులు &&num;8211&semi; శ్వాశకోశ వ్యాధులు తగ్గును&period; మరువం ఆకులు &&num;8211&semi; శరీర దుర్వాసన పోగొట్టును&period; వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను&period; వావిలి ఆకు &&num;8211&semi; ఒంటినొప్పులను తగ్గించును&period; నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది&period; గండకీ ఆకు &&num;8211&semi; వాత రోగములు నయమగును&period; జమ్మి ఆకులు &&num;8211&semi; కుష్ఠు వ్యాధులు తొలగును&period; ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి&period; జాజి ఆకులు &&num;8211&semi; నోటి దుర్వాసన పోగొట్టును&period; ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి&period; &ZeroWidthSpace;రావి ఆకులు &&num;8211&semi; శ్వాసకోశ వ్యాధులు తగ్గును&period; పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది&period; &ZeroWidthSpace; దానిమ్మ ఆకు &&num;8211&semi; అజీర్తి&comma; ఉబ్బసం తగ్గును&period; పొడిచేసి కషాయంగా తాగవచ్చు&period; &ZeroWidthSpace; జిల్లేడు ఆకులు &&num;8211&semi; వర్చస్సు పెంచును&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts