హెల్త్ టిప్స్

Coffee : కాఫీలో ఈ మిశ్ర‌మాన్ని క‌లుపుకొని తాగితే నెల‌కు ఈజీగా 5 నుంచి 7 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coffee &colon; చ‌ల్ల‌ని వేకువ జామున వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ à°®‌జాయే వేరుగా ఉంటుంది క‌దా&period; ఒక్కో కాఫీ గుట‌క వేస్తూ దాన్ని ఆస్వాదిస్తుంటే వాహ్ అది అందించే రుచి&comma; తాజాద‌నం మాటల్లో చెప్ప‌లేం&period; అలా కాఫీ తాగి చాలా మంది à°¤‌à°® రోజును ప్రారంభిస్తారు&period; ఇంకొంద‌రైతే బెడ్‌పై ఉండే వేడి వేడి కాఫీని ఆస్వాదించి గానీ à°¤‌à°® రోజును మొద‌లు పెట్ట‌రు&period; అయితే కాఫీ ఎలా తాగినా అందులో ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ మిశ్ర‌మాన్ని క‌లుపుకుని తాగి చూడండి&period; దాంతో ఏం జ‌రుగుతుందో కొన్ని రోజుల్లోనే మీరే గ‌à°®‌నిస్తారు&period; అలా కాఫీ తాగితే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మాత్ర‌మే కాదు&comma; ఒంట్లో ఉన్న కొవ్వు కూడా ఇట్టే క‌రిగిపోతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల‌కు క‌నీసం ఎంత లేద‌న్నా 5 నుంచి 7 కిలోల à°µ‌à°°‌కు à°¬‌రువు à°¤‌గ్గుతార‌ట‌&period; ఇది మేం చెబుతోంది కాదు&period; à°ª‌లువురు సైంటిస్టులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌à°² à°«‌లితం&period; ఇంత‌కీ కాఫీలో క‌à°²‌పాల్సిన ఆ మిశ్ర‌మం ఏమిటో తెలుసా&period;&period;&quest; 3&sol;4 క‌ప్పు కొబ్బ‌à°°à°¿ నూనె&comma; ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని బాగా క‌à°²‌పాలి&period; కొబ్బ‌à°°à°¿ నూనె &lpar;వంట‌ల్లో వాడేది&rpar; à°®‌à°¨‌కు మార్కెట్‌లో దొరుకుతుంది&period; లేదంటే నూనె గానుగల ద్వారా à°²‌భించేది కూడా వాడ‌à°µ‌చ్చు&period; అయితే ఆ రెండింటినీ బాగా క‌లిపి చ‌క్క‌ని పేస్ట్‌లా à°¤‌యారు చేసుకోవాలి&period; దీనికి కావాల‌నుకుంటే తేనె&comma; కోకో పౌడ‌ర్ కూడా క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలో వాటిని మిశ్ర‌మంగా క‌లిపి ఓ జార్‌లో నిల్వ చేసుకుని దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54660 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;coffee&period;jpg" alt&equals;"mix this in coffee and take for weight loss " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ మీరు కాఫీ తాగేట‌ప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ కాఫీని తాగాలి&period; ఇలా క‌నీసం నెల రోజుల పాటు చేయండి&period; దీంతో మీ à°¶‌రీరంలో క‌లిగే అద్భుత‌మైన మార్పుల‌ను మీరే గ‌à°®‌నిస్తారు&period; ఈ విధంగా కాఫీ తాగ‌డం à°µ‌ల్ల నెల‌కు 5 నుంచి 7 కిలోల à°µ‌à°°‌కు à°¬‌రువు à°¤‌గ్గుతార‌ట‌&period; దీన్ని సైంటిస్టులు à°ª‌రిశోధించి చెబుతున్నారు కూడా&period; అమెరికాకు చెందిన ఓ యూనివ‌ర్సిటీ à°ª‌రిశోధ‌క బృందం ఈ మిశ్ర‌మంపై ప్ర‌యోగాలు చేసి à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని తేల్చి చెప్పింది&period; కాఫీ&comma; కొబ్బ‌రినూనె&comma; దాల్చిన చెక్క పొడిల‌లో కొవ్వును క‌రిగించే ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఈ క్ర‌మంలో వీటిని రోజూ తీసుకుంటే à°¶‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది&period; అంతేకాదు ఇలా కాఫీ తాగ‌డం à°µ‌ల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు&period; క‌నుక ఒక్క‌సారి ఇలా ట్రై చేసి చూడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts