Fast Food : ఈ ఫుడ్‌ను తింటున్నారా.. అయితే చాలా డేంజ‌ర్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fast Food &colon; సాధార‌ణంగా à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకున్న ఆహారాల‌ను&comma; వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు తక్కువ‌గా రావ‌డంతో పాటు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చిన‌ప్ప‌టికి à°®‌నం వెంట‌నే à°®‌à°°‌ణించ‌కుండా ఉంటాము&period; à°¸‌à°®‌స్య‌à°²‌కు మందులు వాడుతూ à°®‌నం à°®‌à°¨ ఆయుర్దాయాన్ని పెంచుకోవ‌చ్చు&period; అయితే à°¬‌à°¯‌ట à°²‌భించే జంక్ ఫుడ్&comma; ఇత‌à°° ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అకాల à°®‌à°°‌ణానికి గుర‌య్యే అవ‌కాశం ఎక్కువ‌గాఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్నాయ‌ని తెలియ‌క‌పోగా à°®‌నం వెంట‌నే à°®‌à°°‌ణిస్తున్నామ‌ని నిపుణులు చెబుతున్నారు&period; నేటి à°¤‌రుణంలో అకాలంగా à°®‌à°°‌ణించే వారి సంఖ్య పెరుగుతుంది&period; 15 నుండి 20 సంవ‌త్స‌రాల మొద‌లు à°µ‌à°¯‌సు పైబ‌à°¡à°¿à°¨ వారి à°µ‌à°°‌కు అంద‌రూ అకాల à°®‌à°°‌ణానికి గురి అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌యట à°²‌భించే ప్రాసెస్డ్ ఫుడ్స్&comma; రిఫైన్డ్ ఫుడ్స్&comma; సాఫ్ట్ ఫుడ్స్&comma; అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ &lpar; యుపిఎఫ్&rpar; వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అకాల à°®‌à°°‌ణానికి గురి అవుతున్నార‌ని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా వెల్ల‌డించారు&period; జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఎక్కువ‌గా చ‌క్కెర‌&comma; ఉప్పు&comma; ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ‌గా à°¶‌రీరంలోకి వెళ్తున్నాయ‌ని దీంతో à°®‌à°°‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని వారు చెబుతున్నారు&period; అలాగే మార్కెట్ లో à°²‌భించే ప్యాకెజ్డ్ ఫుడ్స్&comma; స్టోర్డ్ ఫుడ్స్&comma; రెడీమెడ్ ఫుడ్స్ ను యొక్క రుచి పెంచ‌డానికి అవి నిల్వ ఉండ‌డానికి అనేక à°°‌కాల à°°‌సాయ‌నాలు వాడతారు&period; ఈ à°°‌సాయాన‌à°²‌న్ని ఆహార à°ª‌దార్థాల‌కు జోడించ‌డం à°µ‌ల్ల à°®‌à°°‌ణాలు ఎక్కువ‌వుతున్నాయ‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; ఇలాంటి జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా వెళ్తున్నాయి&period; దీంతో à°¶‌రీరంలో కొలెస్ట్రాల్&comma; ట్రై గ్లిజ‌రాయిడ్స్ ఎక్కువవుతున్నాయి&period; దీంతో à°°‌క్త‌నాళాల్లో పూడిక‌లు&comma; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు ఎక్క‌వవుతున్నాయి&period; దీంతో అకాల à°®‌à°°‌ణానికి గురి అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41486" aria-describedby&equals;"caption-attachment-41486" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41486 size-full" title&equals;"Fast Food &colon; ఈ ఫుడ్‌ను తింటున్నారా&period;&period; అయితే చాలా డేంజ‌ర్‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;fried-rice&period;jpg" alt&equals;"taking Fast Food regularly is not healthy" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41486" class&equals;"wp-caption-text">Fast Food<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌నం తీసుకునే ఆహార విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; అనారోగ్య‌à°¸‌à°®‌స్య‌à°² కు గురి అయ్యేలా&comma; అకాల à°®‌à°°‌ణం బారిన à°ª‌డేలా ఆహారాల‌ను తీసుకోకూడ‌à°¦‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అప్పుడ‌ప్పుడూ పండ‌గ‌à°²‌కు&comma; స్పెష‌ల్ డేస్ లో&comma; శుభ‌కార్యాల‌కు à°¤‌ప్ప మిగిలిన రోజుల్లో మార్కెట్ లో à°²‌భించే ఆహారాల‌ను తీసుకోకూడ‌దని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; ముఖ్యంగా పిల్ల‌à°²‌కు ఇటువంటి ఆహారాల‌ను అస్స‌లు ఇవ్వ‌కూడ‌à°¦‌ని జంక్ ఫుడ్ ను ఇవ్వ‌డం à°µ‌ల్ల వారి జీవితాన్ని à°®‌నమే నాశ‌నం చేసిన వాళ్ల‌à°®‌వుతామ‌ని నిపుణులు హెచ‌రిస్తున్నారు&period; క‌నుక ఇక‌నైన ఉప్పును à°¤‌క్కువ‌గా తీసుకోవ‌డం&comma; నూనెను à°¤‌క్కువ‌గా తీసుకోవ‌డం&comma; పంచ‌దార క‌లిగిన à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండ‌డం&comma; ప్రాసెస్డ్ ఫుడ్ ను అస్స‌లు తీసుకోక‌పోవ‌డం వంటివి చేయాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts