Water Drinking : నీళ్ల‌ను ఎప్పుడూ కూర్చునే తాగాలి.. నిల‌బ‌డి తాగ‌కూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Water Drinking &colon; à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ à°¤‌గినన్ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది&period; నీరు à°®‌à°¨‌ల్ని హైడ్రేటెడ్‌గా ఉంచ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని తీవ్ర‌మైన వ్యాధుల నుంచి à°°‌క్షిస్తాయి&period; అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి&period; ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో వీలైనంత ఎక్కువ నీళ్ల‌ను తాగాల‌ని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు&period; నీళ్ల‌ను తాగ‌డం ఎంత ముఖ్య‌మో వాటిని à°¸‌రైన à°ª‌ద్ధ‌తిలో తాగడం కూడా అంతే ముఖ్యం&period; à°®‌à°¨ ఇంట్లోని పెద్ద‌లు కూడా నీళ్లు తాగే విష‌యంలో à°®‌à°¨‌కు à°¸‌à°²‌హాలు ఇస్తుంటారు&period; అయితే చాలా మంది ఇది చిన్న విష‌à°¯‌à°®‌ని కొట్టి పారేస్తుంటారు&period; కానీ à°®‌నం నీళ్లు తాగేందుకు కూడా à°ª‌ద్ధ‌తుల‌ను పాటించాలి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్ల‌ను కొంద‌రు నిల‌à°¬‌à°¡à°¿&comma; కొంద‌రు కూర్చుని&comma; కొంద‌రు à°ª‌డుకుని తాగుతారు&period; అయితే నీళ్ల‌ను నిల‌à°¬‌à°¡à°¿ లేదా à°ª‌డుకుని తాగ‌కూడ‌దు&period; కేవ‌లం కూర్చుని ఉన్న‌ప్పుడు మాత్ర‌మే తాగాలి&period; ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం నీళ్ల‌ను నిల‌à°¬‌à°¡à°¿ తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి చాలా హాని క‌లుగుతుంద‌ట‌&period; ఇది à°®‌à°¨‌కు అనేక à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌లిగిస్తుంద‌ట‌&period; క‌నుక ఇక‌పై మీరు నీళ్ల‌ను తాగితే కూర్చుని ఉన్న‌ప్పుడే తాగండి&period; లేదంటే à°¨‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47840" aria-describedby&equals;"caption-attachment-47840" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47840 size-full" title&equals;"Water Drinking &colon; నీళ్ల‌ను ఎప్పుడూ కూర్చునే తాగాలి&period;&period; నిల‌à°¬‌à°¡à°¿ తాగ‌కూడ‌దు&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;water-drinking&period;jpg" alt&equals;"Water Drinking can be done by only sitting not standing " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47840" class&equals;"wp-caption-text">Water Drinking<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిల‌à°¬‌à°¡à°¿ నీళ్ల‌ను తాగితే ఆ నీరు à°¶‌రీర భాగాల‌కు à°¸‌రైన à°ª‌రిమాణంలో చేర‌à°¦‌ట‌&period; దీంతోపాటు నీటి à°¸‌హాయంతో à°¬‌à°¯‌ట‌కు వెళ్లాల్సిన టాక్సిన్లు à°¶‌రీరంలోనే ఉండిపోతాయ‌ట‌&period; నిల‌à°¬‌à°¡à°¿ నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల పూర్తిగా దాహం తీర‌à°¦‌ట‌&period; అలాగే అందులో ఉండే పోష‌కాలు కూడా à°¶‌రీరంలోని భాగాల‌కు చేర‌వట‌&period; ఇక నిల‌à°¬‌à°¡à°¿ నీళ్ల‌ను తాగిన‌ప్పుడు నీరు చాలా త్వ‌à°°‌గా à°¶‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది&period; దీంతో ఊపిరితిత్తులు&comma; గుండె à°ª‌నితీరు దెబ్బ తింటుంది&period; నిల‌à°¬‌à°¡à°¿ నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయి మోతాదుకు మించి పెరుగుతుంది&period; క‌నుక ఎవ‌రూ నిల‌à°¬‌à°¡à°¿ నీళ్ల‌ను తాగ‌కండి&period; లేదంటే అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts