హెల్త్ టిప్స్

వేస‌వి కాలం వ‌చ్చేసింది.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌వికాలం వచ్చేసింది&period; మొన్నటివరకూ అకాల వర్షాలు ముంచెత్తాయి&period; à°¤‌రువాత చ‌లి విజృంభించింది&period; ఇప్పుడు వేస‌వి రానే à°µ‌చ్చింది&period; వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు&comma; జలుబు&comma; జ్వరం లాంటి అనారోగ్యాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి&period; వీటి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన చర్యలు&comma; పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం&period; ఈ కాలంలో మనలో చాలామంది నీరు తాగటాన్ని తగ్గించేస్తాము&period; కాని అలా చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు&period; మామూలుగా నీటిని మనం ఎలా తాగుతామో అలాగే ఈ కాలంలో కూడా శరీరానికి సరిపడినంత నీటిని తీసుకోవాలి&period; ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది&period; మనకు సంభవించే పలు రోగాలకు ప్రధాన కారణం జీర్ణక్రియ సరిగా లేకపోవడమే అని తెలుసుకోండి&period; దీన్ని గుర్తుంచుకుని రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాతావరణ కాలుష్యం వల్ల ఈ కాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి&period; ఇంకా చెప్పాలంటే దోమల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది&period; కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి చుట్టు ప్రక్కల పరిసరాలలో నీరు నిలువకుండా చూడాలి&period; ఇన్ఫెక్షన్ కల‌గకుండా చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి&period; మామూలుగా ఎక్కువమందికి ఈ కాలంలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు చేయించుకునే అలవాటు ఉంటుంది&period; కాని ఇది మరీ అంత మంచిపద్ధతి కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు&period; వీటికి బదులుగా మన శరీరంలో స్వతహాగా వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునే ప్రయత్నం చేయమని వారు సూచిస్తున్నారు&period; ఈ కాలంలో వృద్ధి చెందే బ్యాక్టీరియాల కారణంగా మన శరీరంలోని హ్యుమిడిటీ పెరిగి శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు వీటి వల్ల కామెర్లు&comma; మలేరియా&comma; టైఫాయిడ్&comma; అతిసారం&comma; దగ్గు&comma; జలుబు&comma; జ్వరం&comma; ప్లూ వంటి అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74295 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;summer-1&period;jpg" alt&equals;"we must follow these tips in summer " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి అంటువ్యాధుల నుండి మనల్ని మనం సంరక్షించుకోవడానికి పీచుపదార్థం ఎక్కువ ఉండే బార్లీ&comma; గోధుమ&comma; బియ్యం&comma; ఉసిరి లాంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని జీర్ణశక్తి కూడా పెరుగుతుంది&period; ఆయుర్వేద వరప్రసాదాలైన అశ్వగంధ&comma; కేసరి వంటివి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచి శరీరంపై ఒత్తిడులను తగ్గిస్తాయి&period; తాజా పండ్లు&comma; పచ్చటి కూరగాయలు&comma; ఇనుము ఉన్న ఆకు కూరలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts