హెల్త్ టిప్స్

భోజ‌నం సమ‌యంలో నీళ్ల‌ను తాగితే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం&period; ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి&period; ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే&comma; సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు&period; అయితే&comma; ఘన పదార్ధాలు తినేటపుడు&comma; లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు&period; ఈ రకంగా నీరు తాగితే&comma; అది జీర్ణ వ్యవస్ధకు హాని కలిగిస్తుందని&comma; జీర్ణ శక్తిని కోల్పోయేలా చేస్తుందని వీరంటారు&period; మరి నీరు ఎప్పుడు తాగాలి&quest; భోజనానికి సరిగ్గా అరగంట ముందు నీరు తాగితే&comma; మీరు తినే ఘన ఆహారాలకు తాగిన నీరు జీర్ణక్రియకు సహకరిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని&comma; ఈ రకంగా తాగే నీరు&comma; పొట్టలో జీర్ణమైన ఆహారాన్ని&comma; రసాలను తొలగించి శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుందని&comma; ఈ రకంగా తాగే నీరు జీర్ణ క్రియకు ఏ మాత్రం అడ్డంకి కాదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు&period; నీటిని అవసరం లేని సమయాలలో శరీరానికి అందించితే అది గ్యాస్ సమస్యలకు కూడా దోవతీయవచ్చంటున్నారు&period; రోజు మొత్తం మీద శరీరానికి నీటిని ఎలా అందించాలి&quest; ఉదయం లేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86739 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;water-drinking-1&period;jpg" alt&equals;"what happens if you drink water during meals " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యాహ్నం లంచ్ సమయంవరకు నిర్దేశిత కాల వ్యవధితో మరో లీటర్ తాగాలి&period; భోజనం చేసిన రెండు గంటల తర్వాత మొదలుపెట్టి సాయంకాలం స్నాక్స్ లేదా చిరుతిండి వరకు మరో లీటరు నీరు అప్పుడపుడూ&comma; ఆపై రాత్రి డిన్నర్ లోపుగా మరో లీటర్ అంచెలవారీగా తాగితే మొత్తంగా నాలుగు లీటర్ల నీరు ప్రతిరోజూ శరీరానికి అందించినట్లవుతుందని&period; ఈ క్రమంలో తీసుకునే నీరు తిన్న ఆహారం బాగా జీర్ణమవటానికి&comma; రక్తంలో కలవటానికి&comma; మరుసటిరోజు మలబద్ధకం ఏర్పడకుండా వుండటానికి సహకరిస్తుందని చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts