Sleep : రోజూ 8 గంట‌ల పాటు నిద్రిస్తే.. శ‌రీరంలో క‌లిగే అద్భుత‌మైన మార్పులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి నిద్ర కూడా ఎంతో అవ‌à°¸‌రం&period; రోజూ 6 నుండి 8 గంట‌à°² పాటు ఖ‌చ్చితంగా à°®‌నం నిద్ర‌పోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; ఇలా 6 నుండి 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక మంచి మార్పులు చోటు చేసుకుంటాయ‌ని&comma; అలాగే à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ à°¤‌గ్గుతుంది&period; à°®‌నం రోజంతా à°ª‌ని చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤‌లు పెరుగుతాయి&period; à°®‌నం à°¤‌గినంత విశ్రాంతి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఉష్ణోగ్ర‌à°¤‌లు à°¤‌గ్గి à°¶‌రీరం చ‌ల్ల‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌నం నిద్రించిన‌ప్పుడు à°®‌à°¨ మెద‌డు గ్లూకోజ్ ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది&period; మెదడు క‌ణాల‌కు గ్లూకోజ్ ఎక్కువ‌గా చేర‌డం à°µ‌ల్ల మెద‌డు క‌ణాల్లో పేరుకుపోయిన à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; మెద‌డు క‌ణాలు చుర‌కుగా à°ª‌ని చేస్తాయి&period; à°®‌à°¨ మెద‌డు చురుకుగా పని చేయాలంటే à°®‌నం à°¤‌ప్ప‌కుండా నిద్రించాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే 20 సంవ‌త్స‌రాల లోపు ఉన్న పిల్ల‌ల్లో ఎదుగుద‌à°² నిద్రించే à°¸‌à°®‌యంలో ఎక్కువ‌గా ఉంటుంది&period; నిద్రించేట‌ప్పుడు ఎముకల పెరుగుద‌à°² ఎక్కువ‌గా ఉంటుంది&period; à°¸‌రిగ్గా నిద్ర‌పోని పిల్ల‌ల్లో ఎదుగుద‌à°² à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; క‌నుక పిల్ల‌లు కూడా à°¤‌ప్ప‌కుండా నిద్ర‌పోయేలా చూసుకోవాలి&period; అదే విధంగా నిద్రించ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37823" aria-describedby&equals;"caption-attachment-37823" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37823 size-full" title&equals;"Sleep &colon; రోజూ 8 గంట‌à°² పాటు నిద్రిస్తే&period;&period; à°¶‌రీరంలో క‌లిగే అద్భుత‌మైన మార్పులు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;sleep&period;jpg" alt&equals;"what happens if you sleep daily 8 hours " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37823" class&equals;"wp-caption-text">Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రించే à°¸‌à°®‌యంలో à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ వేగం à°¤‌గ్గుతుంది&period; దీంతో à°°‌క్త‌పోటు కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే నిద్రించ‌డం à°µ‌ల్ల గుండె కొట్టుకునే వేగం కూడా à°¤‌గ్గుతుంది&period; దీంతో గుండెకు కూడా విశ్రాంతి à°²‌భించి à°®‌రుస‌టి రోజుకు చురుకుగా పని చేస్తాయి&period; అదే విధంగా à°®‌నం రోజంతా à°ª‌ని చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ కండ‌రాలు అల‌à°¸‌ట‌కు గురి అవుతాయి&period; à°®‌నం నిద్రించ‌డం à°µ‌ల్ల కండ‌రాల అల‌à°¸‌ట à°¤‌గ్గి కండ‌రాల‌కు విశ్రాంతి à°²‌భిస్తుంది&period; అలాగే కండ‌రాల్లో విడుద‌లైన à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నాలు అన్నీ కూడా తొల‌గిపోతాయి&period; దీంతో à°®‌నం à°®‌రుస‌టి రోజు à°®‌రింత చురుకుగా à°®‌రింత ఎక్కువ à°¸‌à°®‌యం à°ª‌ని చేసుకోగ‌లుగుతాము&period; అలాగే à°®‌నం నిద్రించే à°¸‌à°®‌యంలో మన జీర్ణ‌వ్య‌à°µ‌స్థ కూడా విశ్రాంతిని తీసుకుంటుంది&period; కాలేయంలో ఉండే à°®‌లినాలు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌వేళ à°®‌నం నిద్రించ‌క‌పోతే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ నెమ్మ‌దిస్తుంది&period; క్ర‌మంగా జీరర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు దెబ్బ‌తింటుంది&period; అదే విధంగా à°®‌నం à°¤‌గినంత à°¸‌à°®‌యం నిద్రించ‌డం వల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఎక్కువ‌గా నిద్రించే వారు ఎక్కువ కాలం పాటు à°¯‌వ్వ‌నంగా ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు&period; నిద్ర‌పోక‌పోవ‌డం à°µ‌ల్ల à°µ‌à°¯‌సు రాకుండానే ముస‌లివారు అవుతారు&period; అలాగే à°®‌నం నిద్రించిన‌ప్పుడు à°®‌à°¨ à°¶‌రీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; దీంతో à°¶‌రీరంలో పేరుకుపోయిన à°®‌లినాలు&comma; ఫ్రీరాడిక‌ల్స్ అన్నీ కూడా తొల‌గించ‌à°¬‌à°¡‌తాయి&period; à°®‌నం à°¸‌రిగ్గా నిద్రించ‌డం à°µ‌ల్ల ఇలాంటి అనేక à°°‌కాల లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక ప్ర‌తిఒక్క‌రు రోజూ 6 నుండి 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవాల‌ని à°¸‌రిగ్గా నిద్రించ‌క‌పోతే ఈ లాభాల‌న్నింటిని à°®‌నం కోల్పోతామ‌ని అనారోగ్యానికి గురి అవుతామ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts