lifestyle

క‌ల్లులో ఆల్క‌హాల్ ఎంత ఉంటుంది..? మ‌త్తు వ‌చ్చేందుకు అందులో ఏమైనా క‌లుపుతారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కల్లు లో మత్తు సహజంగా ఉంటుందా&quest; దానిలో మత్తుమందు కలుపుతారా&quest; మత్తునిచ్చే కల్లు తాగడం ఆరోగ్యానికి నష్టమా&quest; లాభమా&quest; పులిసిన కల్లులో 4–8&percnt; ఎథనాల్ ఉంటుంది&period; ఇది మత్తును కలిగిస్తుంది&period; కల్లు 3 రకాల చెట్ల నుండి తీస్తారు&period; తాటి చెట్టు&comma; ఈత చెట్టు&comma; కొబ్బరి చెట్టు&period; కల్లు పూలవక ముందు వచ్చే తీయటి రసాన్ని నీరా &lpar;Neera&rpar; అంటారు&period; దీన్ని ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు&period; దీంట్లో తక్కువ కాలరీలు &lpar;పులిసిన కల్లుతో పోలిస్తే&rpar; B1&comma; B2&comma; B12&comma; C విటమిన్స్&comma; పొటాషియం&comma; ఐరన్&comma; మాంగనీస్&comma; జింక్ లాంటి మినరల్స్&comma; కొంచెం తక్కువ ప్రోబయోటిక్స్&lpar;పులిసిన కల్లు తో పోలిస్తే&rpar; &comma; అధికంగా గ్లూకోజ్&comma; ఫ్రుక్టోజ్ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరా పులిస్తే &lpar;Fermentation&rpar; కల్లు అవుతుంది&comma; దీన్లో ఉండే చక్కెరను అందులో సహజంగా ఉండే ఈస్ట్ సూక్ష్మజీవులు ఎథనాల్‌ &lpar;alcohol&rpar; గా మారుస్తాయి&period; ఎంత కాలం పులియబెడితే అంత alcohol శాతం పెరుగుతుంది&period; సేకరించిన మొదటి గంటలోపు తాగితే పూలవకుండా ఉంది స్వీట్ గా ఉంటుంది&period; నాలుగు గంటలు వదిలేస్తే కల్లు గా రూపాంతరం చెందుతుంది&period; కల్లు అమ్మేవారి దగ్గర 100&percnt; స్వచ్ఛమైన కల్లు దొరకడం దాదాపు అసాధ్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91746 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;kallu&period;jpg" alt&equals;"how much alcohol is in toddy or kallu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారు కల్లును డైల్యూట్ చేసి మత్తును పెంచడానికి sleeping pills &lpar;diazepam&comma; alprazolam&rpar; లాంటి టాబ్లెట్స్ లను కలుపుతారు&period; ఇవి మత్తును పెంచి కల్లు తాగడం వ్యసనంగా మారుస్తాయి&period; లివర్ పాడు అయిపోతుంది&period; కొన్ని సార్లు ప్రాణం కూడా పోవచ్చు&period; కాబట్టి మీకు ఆరోగ్యంగా ఉండాలంటే నీరా తాగండి&period; నేను బెంగళూరు&comma; హైదరాబాద్లో నీరా పార్లర్ లు చూసాను&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts