హెల్త్ టిప్స్

నూడుల్స్ తిన‌డం ఆరోగ్యానికి హానిక‌ర‌మా..? వీటిని తింటే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి రోజులలో త్వరగా తయారయ్యే ఆహారాలు వచ్చేశాయి&period; వాటిలో అందరూ ఇష్టపడే నూడుల్స్ ఒకటి&period; కాని ఈ రకమైన ఇన్ స్టాంట్ నూడుల్ ఆహారం అనారోగ్యకరం&period; ఇవి తయారు చేయబడి ప్యాక్ చేయబడి వుంటాయి&period; కనుక ఒక్కో సారి ఫుడ్ పాయిజనింగ్ లేదా పొట్టలో ఇన్ ఫెక్షన్ లకు అవకాశం వుంది&period; నూడుల్స్ తయారీలో నూనె బాగా వాడతారు&period; నూడుల్స్ శరీరానికి అనారోగ్యమని చెప్పేందుకు మరో కారణం వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా వుండి శరీరంలో షుగర్ లెవెల్ పెంచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూడుల్స్ లో లాభం చేకూర్చే ప్రొటీన్లు లేదా మినరల్స్ వుండవు&period; కనుక దీనిని జంక్ ఫుడ్ గా భావించాలి&period; నూడుల్స్ తయారీలో ఉపయోగించే పిండి అన్నిరకాలుగా వుంటుంది&period; ఇది మలబద్ధకం&comma; డీహైడ్రేషన్ వంటివి కలిగిస్తుంది&period; నూడుల్స్ తయారీ సరిలేనపుడు అవి తింటే జీర్ణక్రియ సాఫీగా సాగక పొట్ట గడబిడకు గురై అజీర్ణం ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89932 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;noodles&period;jpg" alt&equals;"what happens if you take noodles are they healthy to us " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూడుల్స్ ఆరోగ్యకర ఆహారంగా వుండాలంటే&comma; వాటిలో ప్రొటీన్లు&comma; మినరల్స్&comma; పచ్చటి కూరలు&comma; కేరట్లు&comma; కేప్సికం&comma; బీన్స్ వంటివి చేర్చాలి&period; మీరు మాంసాహారి అయితే&comma; నూడుల్స్ వంటకంలో మీరు గుడ్లు&comma; మాంసం&comma; చికెన్ వంటివి కూడా కలిపి తయారు చేసుకోవచ్చు&period; నూడుల్స్ తయారీ సరిగా లేకుంటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది&period; వీటిని రెగ్యులర్ ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts