హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వచ్చే టైప్ 2 డయాబెటీస్ ముదిరితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి&period; అటువంటపుడు వ్యాధి తీవ్రత తగ్గించుకోడానకి మందులతోపాటు ఆహారం కూడా నియంత్రించాల్సి వస్తుంది&period; కొన్ని రకాల ఆహారాలు వీరు తినరాదు&period; అవేమిటో పరిశీలించండి&period; తీపి పదార్ధాలు &&num;8211&semi; పంచదార&comma; బెల్లం వంటి వాటితో చేసిన తీపి పదార్ధాలు లేదా స్వీట్లు&comma; తేనె&comma; అధిక షుగర్ వున్న పండ్లు తినరాదు&period; లిక్కర్ తాగరాదు&period; బ్లడ్ షుగర్ సాధారణ స్ధాయిలో వుండేందుకు కేలరీలు అధికంగావుండే పోషకాహారం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాసెస్ చేసిన వేయించిన ఆహారాలు &&num;8211&semi; ఈ రకమైన ఆహారాలు కొలెస్టరాల్ పెంచుతాయి&period; డయాబెటీస్ తోపాటు కొల్లెస్టరాల్ చేరితే సమస్య తీవ్రంగా వుంటుంది&period; వీటిలో కేలరీలు అధికం&period; లావెక్కిస్తాయి&period; గుండెజబ్బులు వస్తాయి&period; కనుక ఈ ఆహారాలు తినరాదు&period; తీపి పానీయాలు &&num;8211&semi; డయాబెటీస్ రోగులు ద్రవాలు అధికంగా తీసుకోవాలి&period; అయితే తియ్యగా వుండే కూల్ డ్రింక్ లు ఇతర పానీయాలు&comma; పేకేజ్డ్ జ్యూసులు&comma; స్వీట్ టీ&comma; మొదలైనవి తాగరాదు&period; నీరు తగినంత తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89929 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-13&period;jpg" alt&equals;"diabetic people should not take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిండి పదార్ధాలు &&num;8211&semi; పిండిపదార్ధాలు అధికంగా వుండే బంగాళదుంప&comma; బీట్ రూట్&comma; గోధుమ&comma; రైస్&comma; పస్తా&comma; వైట్ బ్రెడ్ ఇతర స్టార్చ్‌ కూరలు తినరాదు&period; ఇవి బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతాయి&period; ఆల్కహాల్ &&num;8211&semi; ఆల్కహాల్ తాగేవారు సాధారణ షుగర్ స్ధాయి వుండేందుకు గాను దానిని నియంత్రించాలి&period; ఈ రకమైన ఆహారపర జాగ్రత్తలు తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వలన వచ్చే ఆరోగ్య సమస్యలు నివారించుకుని హాయిగా జీవించవచ్చు&period; సంతులిత ఆహార ప్రణాళికకుగాను పోషకాహార నిపుణులను సైతం సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts