హెల్త్ టిప్స్

వివాహానికి.. ఆయుష్షు పెర‌గ‌డానికి సంబంధం ఏంటి..

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందట&period; ఇది పరిశోధకులు చెబుతున్న మాట&period; ఒంటరిగా ఉంటున్న వారితో పోలిస్తే వైవాహితుల‌కు గుండెకు సంబంధించిన వ్యాధులు&comma; మధుమేహం&comma; à°®‌తిమ‌రుపు వంటి à°¸‌à°®‌స్య‌లు వచ్చే అవకాశాలు తక్కువని&comma; ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు&period; ఇంకా వారి అధ్యయనాల్లో చాలా విష‌యాలు వెల్ల‌à°¡‌య్యాయి&period; à°®‌à°°à°¿ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; పెళ్లి చేసుకోవడం&period; స్నేహితులు&comma; సామాజిక సంబంధాలు కలిగి ఉండడంపై బ్రిటన్ పరిశోధకులు ఇటీవల సర్వే జరిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనేక రుగ్మతలతో బాధపడుతున్న వారిలో ఒంటరిగా ఉన్నవారు&period;&period; వివాహితుల à°®‌ధ్య‌ వేరువేరుగా జరిపిన సర్వేలో అనేక విషయాల్లో వ్య‌త్యాసాలు ఉన్నట్టు వెల్లడించారు&period; 50- 70 ఏళ్ల వయస్సున్న వారిపై జరిపిన పరిశోధనలో ఒంటరిగా ఉన్న వారి కంటే వివాహితులే 16 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నార‌ని తేల్చారు&period; అలాగే మతిమరుపు&comma; డిమెన్షియా సమస్యలు తక్కువని కనుగొన్నారు&period; అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారిలో వివాభితెలు తింద‌క‌గా కోలుకుంటున్నారని&comma; ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ నియంత్రణకు వివాహం మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67765 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;marriage-1&period;jpg" alt&equals;"what is the relation between marriage and life" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివాహ బంధంలో కనిపించే ప్రేమ&comma; అనురాగం&comma; ఆప్యాయత&comma; అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు తీసుకునే శ్రద్ధ వల్ల మానసిక ఆరోగ్యంగా ఉంటారని తద్వారా గుండెనొప్పి&comma; మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఒంటరిగా ఉన్న వారి కంటే తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చారు&period; అలాగే బ్రిటన్‌లోని లౌబ‌రో విశ్వవిద్యాలయం పరిశోధకులు కూడా 6677 మందిపై అధ్యయనం చేసి ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు&period; వివాహంతో పాటు ఫ్యామిలీ&comma; ఫ్రెండ్‌షిప్‌&comma; సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts