చిట్కాలు

క‌రివేపాకుతో మొటిమ‌ల‌కు చెక్ పెట్టండిలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం అంద‌రికి తెలిసందే&period; ముఖ్యంగా కంటి చూపు మెరుగుప‌à°°‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా&comma; అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది&period; అయితే క‌రివేపాకు వంట‌à°²‌కే కాదు అందానికి కూడా ఉప‌యోగిస్తారు&period; కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకు ఆకులు&comma; కరివేపాకు కాయలు&comma; వేరు పై బెరడు&comma; కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు&period; ముఖంపై మొటిమ‌లు&comma; మచ్చలు పోగొట్టడంలో క‌రివేపాకు ఔషధంగా పనిచేస్తుంది&period; à°®‌à°°à°¿ క‌రివేపాకును ఎలా ఉప‌యోగించాలో చాలా మందికి తెలియ‌దు&period; అలాంటి వారు ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రివేపాకు బాగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి ఫేస్ ఫ్యాక్ వేసుకోవాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే ముఖంపై మొటిమ‌à°²&comma; à°®‌చ్చ‌లు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67769 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;curry-leaves-2&period;jpg" alt&equals;"use curry leaves in this way to reduce pimples " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– కరివేపాకు పేస్ట్‌లో ఆలివ్ నూనెను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌à°² à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రిపేపాకు పేస్ట్‌లో కొద్దిగా రోజ్ వాట‌ర్ à°®‌రియు ముల్తానీ à°®‌ట్టి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముఖంపై మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రివేపాకు పేస్ట్‌లో నిమ్మ à°°‌సం క‌లిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°² నుంచి ఉప‌à°¶‌మం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– క‌రివేపాకు పేస్ట్‌లో కొద్దిగా పెరుగు&comma; నిమ్మ‌రసం క‌లిపి ముఖానికి అప్లై చేయాలి&period; కొంత à°¸‌à°®‌యం à°¤‌ర్వాత వాష్ చేసుకుంటే మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts