హెల్త్ టిప్స్

స‌డెన్‌గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో అధిక శాతం మంది హైబీపీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతుంటారు&period; అయితే నిజానికి కొంద‌రికి లోబీపీ à°¸‌à°®‌స్య కూడా ఉంటుంది&period; అలాంటి వారు లోబీపీతో ఒక్కోసారి స్పృహ à°¤‌ప్పి à°ª‌డిపోతుంటారు&period; లేదా అలా స్పృహ à°¤‌ప్పిన‌ట్లు అనిపిస్తుంటుంది&period; అయితే ఇలాంటి à°ª‌రిస్థితి à°µ‌స్తే ఏం చేయాలి &quest; à°¸‌డెన్ గా బీపీ డౌన్ అయితే వెంట‌నే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి &quest; అంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రైనా ఒక వ్య‌క్తి బీపీ డౌన్ అయితే అత‌నికి à°¤‌à°² తిరుగుతున్న‌ట్లు అనిపిస్తుంది&period; ముఖం à°µ‌ణికిన‌ట్లు ఉంటుంది&period; చేతులు&comma; కాళ్లు కూడా à°µ‌ణుకుతుంటాయి&period; బీపీ డౌన్ అయ్యేందుకు కూడా అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే బీపీ డౌన్ అవ్వ‌గానే ఎల‌క్ట్రోలైట్ ద్రావ‌ణం లేదా చ‌క్కెర‌&comma; ఉప్పు క‌లిపిన నీళ్లు లేదా నిమ్మ‌à°°‌సం ఇవ్వాలి&period; ఇవేవీ అందుబాటులో లేవ‌ని అనుకుంటే కాఫీ తాగించాలి&period; దీంతో à°ª‌రిస్థితి కొంత మెరుగు à°ª‌డేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అలాగే స్వీట్లను కూడా తినిపించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66714 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;blood-pressure&period;jpg" alt&equals;"what to do if blood pressure drops suddenly" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోబీపీ à°¸‌à°®‌స్య‌కు à°¸‌రైన డైట్‌ను పాటించ‌à°¡‌మే ఉత్త‌à°® మార్గ‌à°®‌ని వైద్యులు సూచిస్తున్నారు&period; నిత్యం అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను à°¸‌à°®‌యానికి తీసుకోవాలి&period; ముఖ్యంగా ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తినాలి&period; అర‌టిపండ్లు&comma; à°¨‌ట్స్‌&comma; బొప్పాయి&comma; ముల్లంగి&comma; పాల‌కూర వంటివి తినాలి&period; అలాగే నిత్యం వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి&period; యోగా&comma; మెడిటేష‌న్ కూడా చేయ‌à°µ‌చ్చు&period; దీంతో à°¶‌రీరంలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ à°¸‌రిగ్గా ఉంటుంది&period; బీపీ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts