Foods : మన శరీరంలో ఏ అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏయే ఆహారాలను తీసుకోవాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods &colon; మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి&period; అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం&period; ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా దాని ప్రభావం ఇతర అవయవాలపై కూడా పడుతుంది&period; కనుక అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి&period; అందుకు గాను ఒక్కో అవయవానికి తగినట్లు ఆహారం తీసుకోవాలి&period; దీంతో అన్ని రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి&period; ఇవి అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఇక ఏ అవయవం కోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెదడు చురుగ్గా పనిచేయాలంటే వాల్‌ నట్స్‌ తినాలి&period; ఇవి అచ్చం మెదడును పోలి ఉంటాయి&period; కనుక వాల్‌ నట్స్‌ను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది&period; ఏకాగ్రత&comma; జ్ఞాపకశక్తి పెరుగుతాయి&period; ఒత్తిడి&comma; ఆందోళన&comma; డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి&period; కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ గుప్పెడు వాల్‌ నట్స్‌ను తినాలి&period; ఇక వంటనూనె తయారీకి ఉపయోగించే ఆలివ్స్‌ చూసేందుకు అచ్చం స్త్రీలలో అండాశయాలను పోలి ఉంటాయి&period; కనుక ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి&period; నెల నెలా అండాలు సరిగ్గా విడుదల అవుతాయి&period; దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి&period; అలాగే హార్మోన్లు కూడా సక్రమంగా పనిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14025" aria-describedby&equals;"caption-attachment-14025" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14025 size-full" title&equals;"Foods &colon; మన శరీరంలో ఏ అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; ఏయే ఆహారాలను తీసుకోవాలో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;grapes-heart&period;jpg" alt&equals;"which type of foods you have to eat for different parts of the body " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14025" class&equals;"wp-caption-text">Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చిలగడదుంపలు అచ్చం క్లోమగ్రంథిని పోలి ఉంటాయి&period; కనుక వీటిని తింటే షుగర్ లెవల్స్‌ కంట్రోల్‌ అవుతాయి&period; డయాబెటిస్‌ ఉన్నవారికి ఈ దుంపలు ఎంతగానో మేలు చేస్తాయి&period; వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది&period; అలాగే బొప్పాయి పండ్లను నిలువుగా కోస్తే అచ్చం మన జీర్ణాశయం లాగే ఉంటుంది&period; కనుక జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండ్లను తరచూ తినాలి&period; ముఖ్యంగా అజీర్ణం&comma; గ్యాస్&comma; మలబద్దకం&comma; అసిడిటీ వంటి సమస్యలు ఉంటే బొప్పాయి పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే ఆయా సమస్యలు తగ్గుతాయి&period; కాబట్టి జీర్ణ సమస్యలకు బొప్పాయి చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క్యారెట్‌లను అడ్డుగా చక్రాల్లా కోస్తే కళ్లను పోలి ఉంటాయి&period; కాబట్టి కళ్ల ఆరోగ్యం కోసం క్యారెట్లను తినాలి&period; క్యారెట్లలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు కళ్ల సమస్యలను తగ్గిస్తుంది&period; కాబట్టి కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ క్యారెట్‌లను తింటుండాలి&period; చివరిగా గుండె&period;&period; గుండె నిర్మాణం అచ్చం ద్రాక్ష పండ్లలా ఉంటుంది&period; కనుక ద్రాక్ష పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది&period; వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి&period; దీంతో హార్ట్‌ ఎటాక్ లు రాకుండా ఉంటాయి&period; కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ద్రాక్ష పండ్లను తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా మన శరీరంలో భిన్నమైన అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; అందుకు భిన్నమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period; ఫలితంగా ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts