Lungs : ఊపిరితిత్తులు ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lungs &colon; ప్ర‌స్తుతం à°®‌నం నివ‌సిస్తున్న కాలుష్య‌పు వాతావ‌à°°‌ణం వల్ల మన ఊపిరితిత్తుల‌పై అధికంగా ప్ర‌భావం à°ª‌డుతోంది&period; అలాగే à°®‌నం తినే ఆహారాలు&comma; తాగే ద్ర‌వాల కార‌ణంగా కూడా ఊపిరితిత్తులు అనారోగ్యాల‌కు గుర‌వుతున్నాయి&period; కాలుష్య‌పు గాలిని పీల్చ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల్లోకి ఆ గాలిలో ఉండే విష à°ª‌దార్థాలు వెళ్తున్నాయి&period; దీంతోపాటు హానిక‌à°° వాయువులు కూడా వెళ్తున్నాయి&period; ఇవి ఊపిరితిత్తుల‌ను అనారోగ్యం పాలు చేస్తున్నాయి&period; దీని à°µ‌ల్ల ఊపిరితిత్తులు దీర్ఘ‌కాలంలో చెడిపోవ‌డం లేదా క్యాన్స‌ర్ బారిన à°ª‌డడం జ‌రుగుతోంది&period; ఇది ప్రాణాల మీద‌కు తెస్తోంది&period; అయితే కాలుష్య‌పు వాతావ‌à°°‌ణంలో నివ‌సించే వారు మాత్ర‌మే కాదు&period;&period; ఇత‌రులు ఎవ‌రైనా à°¸‌రే ఊపిరితిత్తుల ఆరోగ్యం à°ª‌ట్ల శ్ర‌ద్ధ à°µ‌హించాలి&period; లేదంటే అవి అనారోగ్యానికి గుర‌వుతాయి&period; అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కింద చెప్పిన విధంగా ఒక డ్రింక్‌ను à°¤‌యారు చేసి రోజుకు ఒక క‌ప్పు మోతాదులో తాగాలి&period; దీని à°µ‌ల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కుపోతాయి&period; ఇక ఆ డ్రింక్‌ను ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు క‌ప్పుల నీళ్లు తీసుకుని ఒక పాత్ర‌లో పోసి à°®‌రిగించాలి&period; అందులో చిన్న అల్లం ముక్క వేయాలి&period; à°¸‌న్న‌ని మంట‌పై నీళ్లు ఒక క‌ప్పు అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; అనంత‌రం నీటిని దింపి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; దాంట్లో ఒక టీస్పూన్ తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌à°²‌పాలి&period; ఈ నీటిని గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; ఇలా రోజుకు ఒక‌సారి ఈ డ్రింక్‌ను తాగాలి&period; దీని à°µ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14028" aria-describedby&equals;"caption-attachment-14028" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14028 size-full" title&equals;"Lungs &colon; ఊపిరితిత్తులు ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండాలంటే&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;lungs&period;jpg" alt&equals;"take this drink daily to clean lungs " width&equals;"1200" height&equals;"676" &sol;><figcaption id&equals;"caption-attachment-14028" class&equals;"wp-caption-text">Lungs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ చాలా మంది à°¬‌à°¯‌ట తిరుగుతుంటారు&period; కొంద‌రు కాలుష్య‌పు వాతావ‌à°°‌ణంలో నివ‌సిస్తుంటారు&period; వీరే కాదు&period;&period; అంద‌రూ ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; అందుకు గాను పైన తెలిపిన డ్రింక్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీన్ని రోజూ తాగ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; వాటిలో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఇలా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts