హెల్త్ టిప్స్

కేవ‌లం లావుగా ఉండేవారికే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శారీరక ధారుఢ్యం కలిగి వుండటం మంచిదే&period; దీనివలన గుండెపోటు త్వరగా వచ్చే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు&period; అయితే&comma; శరీరం బలిష్టంగా వున్నవారికి గుండెజబ్బులు త్వరగా వచ్చే అవకాశం లేదని చెప్పాలి&period; శారీరక పటుత్వం కలిగి వుండాలంటే&comma; మంచి ఆహారంతోపాటు సరి అయిన వ్యాయామాలు కూడా అవసరం&period; వ్యాయామం చేయటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా కూడా వుంటుంది&period; సాధారణంగా లావుపాటి వ్యక్తులకే గుండెజబ్బులు వస్తాయనే అపోహలు చాలామందికి వుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సన్నగా వుండి సాధారణ ఆరోగ్యంతో వున్న వారికి కూడా గుండె జబ్బులు వస్తూనే వున్నాయి&period; దీనికి కారణం అంతర్గత కొవ్వు పేరుకోవడం వలన వీరి రక్తనాళాలు మూసుకుపోవటం కావచ్చు లేదా కొల్లెస్టరాల్ డిపాజిట్లు అధికం కావడం కావచ్చు లేదా రక్తనాళాలు పగిలిపోవటం కావచ్చు అంటున్నారు ఆధునిక పరిశోధకులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76164 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;heart-attack-6&period;jpg" alt&equals;"will only thin persons get heart attack " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శారీరక ఫిట్ నెస్ ఏ రకంగా వున్నప్పటికి&comma; వ్యక్తికిగల ఇతర కారణాలు అంటే డయాబెటీస్ కలిగి వుండటం&comma; పొగతాగే అలవాటు&comma; లేదా టొబాకో నమలటం&comma; వంశపారంపర్యంగా గుండెజబ్బు కలిగి వుండటం&comma; అధికమైన కొల్లస్టరాల్ లేదా హైపర్ టెన్షన్ లాంటివి గుండెజబ్బు అన్ని రకాల శరీరాల వారికి వస్తాయి&period; కనుక ఏ మాత్రం ఛాతీ నొప్పి లక్షణాలు కనిపించినా సత్వరమే సరిఅయిన రోగ నిర్ధారణకై వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts