Women Fitness : పురుషుల క‌న్నా స్త్రీలు ఏం చేసినా బ‌రువు ఎందుకు త‌గ్గ‌లేక‌పోతుంటారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Women Fitness &colon; స్త్రీ à°®‌రియు పురుషుడి à°¶‌రీర‌à°¤‌త్వంలో అనేక వ్యత్యాసాలు ఉంటాయి&period; ఇది మనంద‌రికి తెలిసిందే&period; వాటిలో à°¬‌రువు పెర‌గ‌డం&comma; à°¤‌గ్గ‌డం కూడా ఒక‌టి&period; పురుషుల‌తో పోల్చిన‌ప్పుడు స్త్రీలు త్వ‌à°°‌గా à°¬‌రువు పెరుగుతారు&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గే విష‌యంలో కూడా ఈ వ్య‌త్యాసం ఉంటుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది&period; à°¬‌రువు పెర‌గడం ఇద్ద‌రికి కూడా హానిక‌à°°‌మే&period; à°µ‌à°¯‌సు&comma; ఎత్తును à°¬‌ట్టి à°¬‌రువు ఉండాలి&period; అయితే కొన్ని సంద‌ర్భాల్లో à°®‌à°¨‌కు తెలియ‌కుండానే à°¬‌రువు పెరుగుతాము&period; ఇలా పెరిగిన à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డానికి స్త్రీలు à°®‌రింత‌గా క‌ష్ట‌à°ª‌డాల్సి ఉంటుంది&period; అస‌లు ఇలా జ‌à°°‌గడానికి గ‌à°² కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; పురుషుల కంటే à°®‌హిళ‌లు వేగంగా à°¬‌రువు పెరుగుతారు&period; యుక్త à°µ‌à°¯‌సులో ఉండే అమ్మాయిలు à°®‌రింత వేగంగా à°¬‌రువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ యుక్త à°µ‌à°¯‌సులో ఉండే అబ్బాయిలు à°¬‌రువు à°¤‌క్కువ‌గా ఉంటారు&period; యుక్త‌à°µ‌à°¯‌సులో à°¶‌రీరంలో కొవ్వు à°ª‌దార్థం 30 నుండి 40 శాతం ఉంటుంది&period; అయిన‌ప్ప‌టికి యుక్త‌à°µ‌à°¯‌సులో ఉండే అమ్మాయిలు లావుగా ఉంటారు&period; దీనికికార‌ణంస్త్రీల‌ల్లో జీవ‌క్రియ à°¤‌క్కువ‌గా ఉండ‌à°¡‌మే&period; పురుషుల‌తో పోల్చిన‌ప్పుడు స్త్రీల‌ల్లో జీవ‌క్రియ నెమ్మ‌దిగా ఉంటుంది&period; ఇద్ద‌రు శారీర‌క శ్ర‌à°® à°¸‌మానంగా చేసిన‌ప్ప‌టికి స్త్రీల్ల‌లో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి&period; క‌నుక స్త్రీలు à°¬‌రువుత‌గ్గ‌డానికి à°®‌రింత ఎక్కువ‌గా వ్యాయామం చేయాలి&period; అలాగే పురుషులు&comma; స్త్రీల్ల‌లో కొవ్వు నిల్వ‌లు&comma; కొవ్వు పంపిణీ సామ‌ర్థ్యం వేరుగా ఉంటుంది&period; పురుషుల్లో à°¨‌డుము చుట్టూ ఉండే భాగాల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది&period; అదే స్త్రీలల్లో à°¨‌డుము&comma; తొడ‌à°² భాగంలో కొవ్వు పేరుకుపోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44855" aria-describedby&equals;"caption-attachment-44855" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44855 size-full" title&equals;"Women Fitness &colon; పురుషుల క‌న్నా స్త్రీలు ఏం చేసినా à°¬‌రువు ఎందుకు à°¤‌గ్గ‌లేక‌పోతుంటారు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;women-fitness&period;jpg" alt&equals;"Women Fitness why they not achieve weight loss goals easily" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44855" class&equals;"wp-caption-text">Women Fitness<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలల్లో తొడ‌à°² భాగంలో పేరుకుపోయిన కొవ్వు చాలా మొండిగా ఉంటుంది&period; ఈ కొవ్వు అంత త్వ‌à°°‌గా క‌à°°‌గ‌దు&period; క‌నుక స్త్రీలు ఎక్కువ‌గా వ్యాయామం చేయాల్సి à°µ‌స్తుంది&period; అలాగే కొవ్వును క‌రిగించ‌డంలో కండ‌రాలు కూడా ముఖ్య‌పాత్ర పోషిస్తాయి&period; అయితే స్త్రీల‌తో పోల్చిన‌ప్పుడు పురుషుల్లో కండ‌రాల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది&period; ఈ కార‌ణం చేత కూడా స్త్రీలు త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గ‌రు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts