హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సహజంగా ఆడవాళ్ళు ఇంట్లోని వారిపై చూపించే కేర్ తమపై తీసుకోరు&period; కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు&period; తమ గురించి తాము ఏమాత్రం శ్రద్ధ తీసుకోరు&period; దీంతో వారి శారీరక&comma; మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది&period; ఫలితంగా&period;&period; ముఖ వర్చస్సు తగ్గి&comma; ముడతలు వచ్చి వయసు పైబడిన వారిలా కనిపిస్తూ ఉంటారు&period; అయితే&comma; తమ కోసం తాము ప్రత్యేకంగా సమయం కేటాయించలేని స్త్రీలు&period;&period; తినే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వలన ఆరోగ్యంతోపాటు చక్కని అందం సొంతం అవుతుందట&period; అసలు వయసు కంటే పది సంవత్సరాలు చిన్నవారిలా కనిపిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు&period; ఇప్పుడు ఆ ఆహార పదార్థాలు&lpar;Healthy Foods&rpar; ఏంటో తెలుసుకుందాం&period; స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది&period; ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది&period; అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి&period; పాలలో ఎముకలను బలంగా ఉండే కాల్షియం&comma; విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది&period; ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు&period; కడుపులో మంట&comma; గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది&period; స్త్రీలకు వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను&comma; అల్సర్ ను కూడా తగ్గిస్తుంది&period; స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం&period; ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి&period; ఇక టమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి&period; టమాటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు&period; ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా&comma; ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87544 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;women-2&period;jpg" alt&equals;"women must take these foods for their health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి&period; వీటిలో విటమిన్స్&comma; ఐరన్ వంటి పోషకాలకు కొదవే ఉండదు&period; ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి&period; రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి&period; అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; వీటిలో విటమిన్ బి12&comma; విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి&period; రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే బలంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts